కరోనా విరాళాలు: ప్రభాస్ బాహుబలి.. ఏ హీరో ఎంతంటే...

First Published 29, Mar 2020, 1:06 PM

విపత్కర సమయాల్లో తమ వంతు సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని మారు టాలీవుడ్ సినీ ప్రముఖులు నిరూపించుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇండియాలో కూడా కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు చేయూత అందించేందుకు, కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాలు పంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. 

ప్రభాస్: పీఎం రిలీఫ్ ఫండ్ కు 3 కోట్లు.. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు.. ప్రభాస్ మొత్తం 4 కోట్ల విరాళం అందించాడు.

పవన్ కళ్యాణ్ : పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ కోటి.. తెలుగు రాష్ట్రాలకు కోటి.. మొత్తం 2 కోట్ల విరాళం.

మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు.

అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కలిపి రూ రూ 1.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

చిరంజీవి: ఈ విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి రూ కోటి విరాళం ప్రకటించారు.

రామ్ చరణ్ : తాను పవన్ కళ్యాణ్ స్పూర్తితో కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 70 లక్షల విరాళం అందించబోతున్నట్లు రామ్ చరణ్ ప్రకటించాడు.

నితిన్ : టాలీవుడ్ కరోనాని ఎదుర్కొనేందుకు మొట్ట మొదట విరాళం అందించిన హీరో నితిన్. నితిన్ 10 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం అందించాడు.

ఎన్టీఆర్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 70 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.

సాయిధరమ్ తేజ్ : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 10 లక్షల విరాళం ప్రకటించాడు.

వరుణ్ తేజ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 20 లక్షల విరాళం అందజేయనున్నట్లు తెలిపాడు.

దగ్గుబాటి ఫ్యామిలీ : దగ్గుబాటి కుటుంబ సభ్యులు వెంకటేష్, సురేష్ బాబు, రానా కరోనా వైరస్ పై పోరాటం కోసం రూ కోటి విరాళం ప్రకటించారు.

నాగార్జున: కరోనా ప్రభావంతో పనిలేకుండా పోయిన సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు కింగ్ నాగార్జున రూ 1 కోటి విరాళం ప్రకటించాడు.

కొరటాల శివ, త్రివిక్రమ్ : ఇక దర్శకులు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేయూత అందించేందుకు ముందుకు వస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 లక్షలు.. కొరటాల శివ, అనిల్ రావిపూడి రూ 10 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు.

అశ్విని దత్, దిల్ రాజు : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు 20 లక్షలు, అశ్విని దత్ 20 లక్షల విరాళాలను తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు.

అక్షయ్ కుమార్ : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ని మరువడానికి లేదు.. అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్ల భారీ విరాళం ప్రకటించి తన ఉదారతని చాటుకున్నాడు. అంతటి భారీ విరాళం ప్రకటించినందుకు గాను అక్షయ్ ని ప్రధాని మోడీ అభినందించారు.

loader