భారీ హైప్ క్రియేట్ చేసి దెబ్బకొట్టిన సినిమాలు (బిగ్ డిజాస్టర్స్)

First Published 27, Nov 2019, 8:57 AM

టాలీవుడ్ లో సక్సెస్ రేట్ రోజురోజుకి తగ్గిపోతోంది. ముఖ్యంగా  క్రియేట్ చేస్తున్న సినిమాలు ఉహించని విధంగా డిజాస్టర్ అవుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే స్టార్ హీరోల కెరీర్ లో బిగ్ డిజాస్టర్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ అందులో వారిని ఎక్కువగా బాధపెట్టిన సినిమాలు ఇవే.. 

మెగాస్టార్ చిరంజీవి - మెగాస్టార్ కెరీర్ లో చాలా వరకు అన్ని సినిమాలు కమర్షియల్ గా ఎంతో కొంత లాభాలని అందించినవే. కానీ అంజి సినిమా మాత్రం మెగా స్టార్ కెరీర్ లో అత్యధిక నష్టాలను అందించిన సినిమాగా నిలిచింది.

నితిన్: లై సినిమాతో ఈ యువ హీరో కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్నాడు.

నాని - కోలీవుడ్ దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేసిన జెండా పై కపిరాజు భారీ అంచనాలతో తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజయింది.  2015లో విడుదలైన ఈ సినిమా పెట్టిన బడ్జెట్ లో సగం కూడా వెనక్కి తీసుకురాలేదు.

వరుణ్ తేజ్: అంతరిక్షం సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ ఆ తరువాత మొదటి షోకే ప్లాప్ టాక్ అందుకుంది.

పవన్ కళ్యాణ్ - ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో అజ్ఞాతవాసి కూడా ఒకటి. బారి అంచనాల నడుమ గత ఏడాది మొదట్లో వచ్చిన ఈ సినిమా 90కోట్లతో రూపొందగా 57 కోట్ల షేర్స్ మాత్రమే అందాయి.

మహేష్ బాబు - స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యధిక నష్టాలను కలుగజేసింది. స్పైడర్ 124కోట్ల థ్రియేటికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా 49కోట్ల షేర్స్ ని మాత్రమే అందించింది.

జూనియర్ ఎన్టీఆర్ - నరసింహుడు , శక్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతను దెబ్బ కొడతాయని ఎవరు ఊహించలేదు .

రామ్ చరణ్ - ఆరెంజ్ సినిమా ఈ మెగా పవర్ స్టార్ కెరీర్ లో మరచిపోలేని సినిమా. ఆ సినిమా నిర్మాత నాగబాబుకు పెట్టిన బడ్జెట్ లో 60%శాతానికి పైగా నష్టాలను చూపించింది.

ప్రభాస్ - చక్రం - కృష్ణవంశీ చెప్పిన ఈ కథను ఎంతో నచ్చి చేసిన ప్రభాస్ షూటింగ్ మధ్యలోనే ఆ సినిమా రిజల్ట్ ని ఊహించేశాడు. ప్రభాస్ కెరీర్ లో పెట్టిన బడ్జెట్ కి ఇదే అతి తక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది.

గోపీచంద్ - రారాజు - ఒంటరి సినిమాలతో పాటు రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా గోపి మార్కెట్ ని దెబ్బ కొట్టాయి.

వెంకటేష్ - షాడో వెంకీ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. నిర్మాతలను కోలుకోనివ్వకుండా దాదాపు 70% నష్టాలను మిగిల్చింది.

రవితేజ - షాక్ - హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వర్మ ఆలోచనలతో సక్సెస్ ట్రాక్ మిస్సయ్యింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్ డిజాస్టర్

వరుడు - అల్లు అర్జున్ కెరీర్ లో మినిమమ్ నష్టాల నుంచి కాపాడిన సినిమాలే ఉన్నాయి. కానీ వరుడు మాత్రం నిర్మాత డివివి దానయ్య ఆదాయానికి గండి గట్టిగానే కొట్టింది.

డియర్ కామ్రేడ్: అర్జున్ రెడ్డి - గీతగోవిందం - ట్యాక్సీ వాలా సినిమాలతో మంచి మార్కెట్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలతో డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశాడు. సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేశాడు. కానీ సినిమా పెట్టిన బడ్జెట్ ని వెనక్కి తీసుకురాలేకపోయింది.

సాయి ధరమ్ తెజ్: సాయి కెరీర్ లో డిజాస్టర్స్ ఎక్కువగానే ఉన్నాయి. అయితే అందులో వివి.వినాయక్ తెరకెక్కించిన ఇంటిలిజెంట్ సినిమాదారుణంగా దెబ్బకొట్టింది.

శర్వానంద్: పడి పడి లేచే మనసు సినిమా కనీసం బడ్జెట్ లో సగం డబ్బులను కూడా వెనక్కి తీసుకురాలేదు.

loader