- Home
- Entertainment
- Entertainment News
- సమంతతో మొదలైన సునామి.. ఈ దశాబ్దంలో టాలీవుడ్ కి దొరికిన బెస్ట్ హీరోయిన్స్!
సమంతతో మొదలైన సునామి.. ఈ దశాబ్దంలో టాలీవుడ్ కి దొరికిన బెస్ట్ హీరోయిన్స్!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా ఎదిగేందుకు ఎందరో నటీమణలు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరికి మాత్రమే హీరోయిన్లుగా, స్టార్లుగా ఎదిగే అవకాశం ఉంటుంది. 2010 నుంచి ఈ దశాబ్దకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు అందం అభినయంతో ఆకట్టుకునే క్రేజీ హీరోయిన్లు కొందరు దొరికారు. సమంత, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు నటనతో మెప్పిస్తే.. శృతి హాసన్, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు గ్లామర్ తో కట్టిపడేస్తున్నారు.
119

సమంత: ఈ దశాబ్దంలో తెలుగు చిత్రపరిశ్రమకు దొరికిన అద్భుత నటి సమంత. సమంత 2010లో ఏమాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

219
తాప్సి : కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసిన తాప్సి ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తోంది. తాప్సి 2010లో ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.

319
శృతి హాసన్ : 2011లో అనగనగా ఓ ధీరుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది.

419
నిత్యామీనన్ : అలా మొదలయింది చిత్రంతో 2011లో ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ ఎలాంటి హావభావాలనైనా పలికించగల అద్భుతమైన నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది.

519
లావణ్య త్రిపాఠి : లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి చిత్రంతో 2011లో ఎంట్రీ ఇచ్చింది.

619
ఈషా రెబ్బ : తెలుగమ్మాయిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈషా రెబ్బ.. 2013లో అంతకు ముందు ఆ తరువాత చిత్రంతో హీరోయిన్ గా మారింది.

719
రకుల్ ప్రీత్ సింగ్ : గ్లామర్ రోల్స్, కమర్షియల్ చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్న రకుల్ 2011లో కెరటం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

819
రాశి ఖన్నా : రాశి ఖన్నా 2014లో ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.

919
పూజా హెగ్డే : పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో హైయెస్ట్ పైడ్ హీరోయిన్స్ లో ఒకరు. 2014లో పూజా హెగ్డే ముకుంద, ఒకలైలా కోసం చిత్రాలతో హీరోయిన్ గా మరిచయమైంది.

1019
కీర్తి సురేష్ : 2016లో కీర్తి సురేష్ నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. మహానటి చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకునే రేంజ్ కు ఆమె క్రేజ్ పెరిగింది.

1119
అనుపమ పరమేశ్వరన్ : మలయాళీ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'అ..ఆ..' చిత్రంతో 2016లో ఎంట్రీ ఇచ్చింది.

1219
సాయి పల్లవి : సౌత్ ఇండియన్ ఉత్తమ నటీమణులలో సాయి పల్లవి ఒకరు. ఫిదా చిత్రంతో సాయి పల్లవి టాలీవుడ్ కు పరిచయమైంది.

1319
అదితి రావు హైదరి : సమ్మోహనం చిత్రంతో అదితి రావు హైదరి టాలీవుడ్ కు పరిచయమైంది.

1419
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

1519
శ్రద్దా శ్రీనాథ్ : జెర్సీ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా శ్రీనాథ్ అద్భుతమైన నటన కనబరిచింది.

1619
నభా నటేష్ : యువత హృదయాలకు గాలం వేస్తున్న ఈ యంగ్ బ్యూటీ 'నన్ను దోచుకుందువటే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

1719
నిధి అగర్వాల్ : గ్లామర్ డాల్ నిధి అగర్వాల్ నటించిన తొలి చిత్రం సవ్యసాచి.

1819
రష్మిక మందన్న : టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక చలో చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

1919
అర్జున్ రెడ్డి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది.

Latest Videos