నష్టాలతో దెబ్బకొట్టిన మన స్టార్ హీరోల సినిమాలు.. లాస్ ఎంత?

First Published 15, Nov 2019, 10:48 AM IST

టాలీవుడ్ లో అప్పుడపుడు కొన్ని సినిమాలు  చేసే హడావుడి మాములుగా ఉండదు, భారీ హైప్ క్రియేట్ చేసు తీరా థియేటర్స్ కి వచ్చిన సినిమాలు నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు ఏ స్థాయిలో నష్టపోయాయో ఓ లుక్కేద్దాం.. 

శక్తి: 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బడ్జెట్ 45కోట్లు - వచ్చిన కలెక్షన్స్ 19కోట్లు - 23కోట్లవరకు సినిమా నష్టాలు మిగిల్చినట్లు సమాచారం.

నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో (35కోట్లు)తెరకెక్కిన సినిమా "లై". ఈ సినిమా 24కోట్లవరకు నష్టాలను మిగిల్చింది.

ఆరెంజ్: మగధీర సినిమా అనంతరం రామ్ చరణ్ చేసిన ఈ సినిమా 26కోట్లకు పైగా నష్టాలను కలుగజేసింది. బడ్జెట్ 46కోట్లు

పులి: ఖుషి అనంతరం దర్శకుడు ఎస్ జే సూర్య పవర్ స్టార్ తో రెండవసారి పులి సినిమా చేశాడు. రిలీజ్ కి ముందు ఈ సినిమా భారి హైప్ క్రియేట్ చేసింది. 26.7కోట్ల వరకు నిర్మాతలు నష్టపోయారు.  బడ్జెట్ 45కోట్లు.

అక్కినేని హీరో మొదటి సినిమా అఖిల్ పై అప్పట్లో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా 28కోట్లవరకు నష్టాలను మిగిల్చింది.

మహేష్ బ్రహ్మోత్సవం 34కోట్లవరకు నష్టాలను కలుగజేసింది. బడ్జెట్ 45కోట్లు

1 నేనొక్కడినే: మహేష్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ 42కోట్ల వరకు దెబ్బకొట్టింది.

సర్దార్ గబ్బర్ సింగ్: ఈ సినిమా 46కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. బడ్జెట్ 40కోట్లు

స్పైడర్: మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ చేసిన ఈ సినిమా విడుదలకు ముందు చాలా హైప్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో బిగ్ డిజాస్టర్స్ లో ఒకటైన ఈ సినిమా 60కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. బడ్జెట్ 120కోట్లు

అజ్ఞాతవాసి: పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ లో నిలిచింది. ఈ సినిమా 67కోట్లవరకు నష్ఠాలను మిగిల్చింది.

సాహో: హిందీలో మంచి లాభాల్ని అందించినప్పటికీ తెలుగు తమిళ్ మలయాళం లో సినిమాను రిలీజ్ చేసిన బయ్యర్స్ కి సినిమా దారుణమైన నష్టాలని మిగిల్చింది.

మెగాస్టార్ అంజి సినిమా కూడా నిర్మాతని దారుణమైన దెబ్బ కొట్టింది.

అల్లు అర్జున్ కెరీర్ లో అప్పట్లో వరుడు - ఆర్య సినిమాలు కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.

loader