ఈ హీరోయిన్లంతా ఏమయ్యారు.. సడెన్ గా మాయమైన టాలీవుడ్ హీరోయిన్లు

First Published 12, Apr 2020, 11:59 AM

ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్లంతా సడెన్ గా మాయమైనట్లు కనిపించకుండా పోయారు. 

గజాల :స్టూడెంట్ నెం 1, అల్లరి రాముడు లాంటి చిత్రాల్లో నటించిన గజాల కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2000 తర్వాత టాలీవుడ్ లో పాపులర్ అయిన హీరోయిన్లలో గజాల కూడా ఒకరు. ప్రస్తుతం గజాల వెండి తెరకు పూర్తిగా దూరమైపోయింది.

రక్షిత :ఇడియట్, నిజం, శివమణి చిత్రాల్లో నటించిన రక్షిత అప్పట్లో హాట్ బ్యూటీ. పెళ్లయ్యాక రక్షిత అభిమానుల నుంచి దూరంగా ఉంటున్నారు.

రంభ : 90 దశకంలో ఒక ఊపు ఊపిన రంభ ఆ తర్వాత కూడా దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం రంభ కూడా వెండితెరకు దూరంగా ఉంటోంది.

మీరా జాస్మిన్ : హోమ్లీ హీరోయిన్ గా తెలుగులో మీరా జాస్మిన్ గుర్తింపు తెచ్చుకుంది. భద్ర చిత్రం మీరా జాస్మిన్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ.

రీమా సేన్ : చిత్రం, బంగారం లాంటి చిత్రాలతో రీమా సేన్ గుర్తింపు తెచ్చుకుంది.

అన్షు అంబానీ : మన్మథుడు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో మాయ చేసిన అన్షు అంబానీ ఆచూకీ కూడా అభిమానులకు ప్రశ్నార్థకమే.

కమలినీ ముఖర్జీ : ఆనంద్ లాంటి సాఫ్ట్ చిత్రాల్లో మెరిసిన కమలినీ ముఖర్జీ కూడా ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటోంది.

సోనియా దీప్తి : హ్యాపీడేస్ చిత్రంలో మెరిసిన సోనియా దీప్తి ఆ తర్వాత దూకుడు, మరికొన్ని చిత్రాల్లో నటించింది.

అషిమా భల్లా : చెప్పవే చిరుగాలి చిత్రంలో మెరిసిన అషిమా భల్లా సడెన్ గా తెలుగు సినిమాకు దూరమైంది.

గోపిక : నా ఆటోగ్రాఫ్ లాంటి హిట్ చిత్రంలో నటించిన గోపిక తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తు. కానీ ఆమె వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు.

loader