బికినీ సీన్లకు దూరం.. అయినా ఇంత క్రేజా.. అది ఈ హీరోయిన్లకు మాత్రమే సాధ్యం

First Published 8, Mar 2020, 11:32 AM IST

చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్లుగా పరిచయమైతే వెండితెరపై ఎంతోకొంత అందాలు ఆరబోయ్యల్సిందే. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. కానీ కొందరు హీరోయిన్లు కొన్ని నియమాలు పాటిస్తారు. హద్దులు దాటి గ్లామర్ ఆరబోయకూడదనే నిబంధనలు వారికి వారు పెట్టుకుంటారు. ప్రస్తుతం వెండితెరపై ఎంతైనా గ్లామర్ ఒలకబోసేందుకు హీరోయిన్లు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో కూడా కొందరు హీరోయిన్లు బికినీ సన్నివేశాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ తమ ప్రతిభతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు. 

స్నేహ : దివంగత నటి సౌందర్య తర్వాత తెలుగులో దాదాపు ఆ స్థాయిలో స్నేహ క్రేజ్ సొంతం చేసుకుంది. స్నేహ గ్లామర్ పాత్రల్లో నటించింది కానీ.. బికినీ సన్నివేశాలకు మాత్రం దూరంగా ఉంది.

అనుపమ పరమేశ్వరన్ : క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అనుపమ హద్దులు దాటి గ్లామర్ పాత్రల్లో నటించలేదు.

నిత్య మీనన్ : నటనకు మారుపేరుగా మారిపోయింది నిత్యామీనన్. నిత్యామీనన్ గ్లామర్ రోల్స్, బికినీ, ముద్దు సన్నివేశాలకు పూర్తిగా దూరం.

సాయి పల్లవి : గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి కూడా యువతలో సాయి పల్లవి అద్భుతమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.

కాజల్ అగర్వాల్ : కాజల్ అగర్వాల్ పలు చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసింది. కానీ బికినిలో ఘాటుగా మాత్రం అందాలు ఆరబోయలేదు.

రష్మిక మందన్న : లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక మందన ఇప్పటివరకు టాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. గ్లామర్ గా కనిపించింది కానీ బికినీలో మెరవలేదు.

కీర్తి సురేష్ : మహానటి చిత్రంతో కీర్తి సురేష్ ఇమేజ్ దేశవ్యాప్తమైంది. హద్దులు దాటే గ్లామర్ రోల్స్ కి కీర్తి సురేష్ దూరం.

భూమిక : సీనియర్ హీరోయిన్ భూమిక మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో నటించిన సంగతి తెలిసిందే. భూమిక కెరీర్ లో భారీ హిట్స్  ఉన్నపటికీ బికినిలో నటించలేదు.

ఆసిన్ : ఆసిన్ కూడా సౌత్ లో క్రేజీ హీరోయినే.పెళ్లయ్యాక సినిమాలకు దూరమైంది. ఆసిన్ కూడా బికినీ సన్నివేశాల్లో నటించలేదు.

నివేత థామస్ : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో పూర్తిగా నటనపై ఫోకస్ పెట్టే నటి నివేత. నివేత గ్లామర్ పాత్రలకు దూరం.

లావణ్య త్రిపాఠి : అందాల రాక్షసి చిత్రంతో మాయ చేసిన లావణ్య త్రిపాఠి పలు చిత్రాల్లో అందాలు ఒకలబోసింది. కానీ బికినిలో నటించలేదు.

loader