ఈ చందమామ బ్యూటీని గుర్తుపెట్టారా..? ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలుసా?

First Published 14, Mar 2020, 11:18 AM IST

చాలా హోమ్లీగా అనుకువగా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండే సింధు మీనన్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా మానేసింది. ఆమె ప్రస్తుతం భారత దేశంలో కూడా ఉండడమే లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆమె ఎక్కడ ఉన్నారు ఎం చేస్తున్నారు ఆమె జీవిత విశేషాలు, ప్రస్తుతం లైఫ్ ఎలా ఉందొ ఒకసారి తెలుసుకుందాం. 

భద్రాచలం సినిమాతో ఎంట్రీ ఇచ్చి చందమామ సినిమాలో మాస్ పాత్ర చేసి ఆ తరువాత వైశాలి సినిమాలో తన నటనలో విలక్షణతను చూపించుకున్న నటి సింధు మీనన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ నటీమణి ఈ మధ్య కొంత కాలంగా కనబడడం లేదు.

బెంగళూరులోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్ అక్కడే పెరిగింది. చదువు పూర్తయిన తరువాత ఆమె సినిమాల వైపు వడివడిగా అడుగులు వేసింది. చదువు పూర్తయ్యాక ఆమె చలన చిత్రల్లోకి రాలేదండోయ్! 1994లోనే బాల నటిగా కన్నడ సినిమాలో నటించింది.

ఈ అమ్మడు దక్షిణాదిన తెలుగు, తమిళ కన్నడ, మలయాళీ చిత్రాల్లో నటించింది. ఇన్ని చిత్రాల్లో నటించడం, స్వతహాగానే కొత్త భాషలను యిట్టె నేర్చుకునే ఈ ముద్దుగుమ్మ అన్ని దక్షిణాది భాషలను మాట్లాడగలదు. 2001లో విడుదలైన భద్రాచలం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

చిన్నప్పటినుండి భారతనాట్యంలో శిక్షణ తీసుకున్న సింధు మీనన్ ఒక డాన్స్ షోలో నాట్యం చేస్తుండగా ఆమెను చూసిన ఒక జడ్జి ఆమెను సినిమా డైరెక్టర్ కి పరిచయం చేసాడు. ఆమెను రష్మీ అనే కన్నడ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఇక అలా చిత్రాలు చేస్తూ ఉండగానే 13 వ ఏటనే ఫుల్ టైం హీరోయిన్ గా కన్నడ చిత్రం ప్రేమ, ప్రేమ, ప్రేమ చిత్రంలో నటించింది. మరి భద్రాచలం సినిమాలో హీరోయిన్ గా నటించేనాటికి సింధు వయసెంతో తెలుసా? 15 సంవత్సరాలు మాత్రమే!

ఇక ఆ తరువాత పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన సింధు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తెలుగులో చివరగా సిద్ధం సినిమాలో నటించింది. ఆతరువాత ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.

ఇంతకు ఈ అమ్మడు పెళ్లి ఎవర్ని చేసుకుందో తెలుసా? లండన్ లో సెటిల్ అయిన తెలుగు టెక్కీ డొమినిక్ ప్రభుని ప్రేమించి వివాహమాడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. పాప స్వెత్లానా, ఒక బాబు. ఇప్పుడు ఆమె కుటుంబంతో కలిసి లండన్ లోనే నివసిస్తుంది.

పెళ్లయిన తరువాత కూడా  కొద్దీ కాలం పాటు చిత్రాల్లో నటించిన సింధు ఆతరువాత వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. 2012 నుంచి ఆమె ఎటువంటి చిత్రాలను కానీ, టీవీ షోస్ కానీ చేయలేదు. ప్రస్తుతం పీలా పాపలతో భర్తతో హ్యాపీగా లండన్ లో లైఫ్ ని లీడ్ చేస్తుంది.

loader