మంచు మనోజ్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు.. అందరిదీ ఒకటే బాధ

First Published 27, Apr 2020, 10:23 AM

కరోనా ప్రభావంతో ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా చాలామంది టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు ఇవే.

మంచు మనోజ్ : మంచు మనోజ్ చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే చిత్రంలో నటిస్తున్నాడు.

సుశాంత్ : అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ కు కూడా కెరీర్ లో సరైన హిట్ లేదు. ప్రస్తుతం సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

అల్లరి నరేష్ : ఒకప్పుడు నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న అల్లరి నరేష్ ప్రస్తుతం కెరీర్ లో వెనుకబడ్డాడు.

రవితేజ :మాస్ మహారాజ రవితేజని కూడా వరుస ప్లాపులు వేదిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ క్రాక్ అనే మూవీలో నటిస్తున్నాడు.

గోపీచంద్ : మాస్ హీరో గోపీచంద్ తన తదుపరి చిత్రం సీటిమార్ తో అయినా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ : బెల్లంకొండ శ్రీనివాస్ చివరగా నటించిన రాక్షసుడు చిత్రం పర్వాలేదనిపించింది. కానీ ఈ బెల్లం బాబుకి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అవసరం.

బాలకృష్ణ : బాలయ్య కూడా చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్నాడు.

పవన్ కళ్యాణ్ : అత్తారింటికి దారేది తర్వాత పవర్ స్టార్ కి కూడా హిట్ లేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

అల్లు శిరీష్ : అల్లు వారబ్బాయి శిరీష్ కు కూడా సరైన హిట్ లేదు. చివరగా నటించిన ఎబిసిడి చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

నాగార్జున : కింగ్ నాగార్జునకు చివరగా ఆఫీసర్, మన్మథుడు 2లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

మంచు విష్ణు : మంచు విష్ణు కూడా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

శర్వానంద్ : శర్వానంద్ చివరగా నటించిన రణరంగం, జాను చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

విజయ్ దేవరకొండ : విజయ్ దేవరకొండ చివరగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ రౌడీ హీరో పూరి డైరెక్షన్ లో ఫైటర్ మూవీలో నటిస్తున్నాడు.

అఖిల్ : అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి మూడు చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

loader