MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • మీడియం రేంజ్ హీరోల ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్.. టాప్ లీగ్ కు వెళ్లే సత్తా ఎవరికుంది!

మీడియం రేంజ్ హీరోల ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్.. టాప్ లీగ్ కు వెళ్లే సత్తా ఎవరికుంది!

ఒక హీరో స్టార్ హీరో అనిపించుకోవాలంటే వారు నటించే చిత్రాల ఓపెనింగ్స్ బలంగా ఉండాలి. అలాగే మార్కెట్ కూడా భారీ శైలి ఉంది స్థిరంగా మైంటైన్ చేయాలి. ఇదంతా జరగాలంటే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉండాలి. కొందరు టాలీవుడ్ హీరోలు స్టార్ హీరోలయ్యే సత్తా ఉన్నప్పటికీ వివిధ కారణాల వాళ్ళ మీడియం రేంజ్ వద్దే ఆగిపోతారు. అలాంటి హీరోల బాక్సాఫీస్ స్టామినా ఒకసారి పరిశీలిద్దాం.. 

2 Min read
Tirumala Dornala
Published : Feb 23 2020, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
విజయ్ దేవరకొండ (డియర్ కామ్రేడ్): మీడియం రేంజ్ హీరోలలో తొలి రోజు అత్యధిక ఓపెనింగ్స్ రికార్డ్ విజయ్ దేవరకొండ పేరిట ఉంది. డియర్ కామ్రేడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇటీవల సరైన సక్సెస్ లేకపోవడం వల్ల విజయ్ కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది.

210
అఖిల్: అక్కినేని వారసుడిగా అఖిల్ 'అఖిల్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.8 కోట్ల షేర్ రాబట్టింది. అఖిల్ లో స్టార్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నప్పటికీ.. ఈ యువ హీరో ఇంతవరకు సక్సెస్ ఖాతా తెరవలేదు.

310
విజయ్ దేవరకొండ( గీత గోవిందం): మీడియం రేంజ్ హీరోల ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ లో టాప్ 3 రికార్డ్ కూడా విజయ్ దేవరకొండ పేరిటే ఉంది. గీత గోవిందం చిత్రం తొలి రోజు 9.8 కోట్ల షేర్ సాధించింది.

410
నాని(ఎంసీఏ): నేచురల్ స్టార్ నాని దాదాపుగా స్టార్ హీరోలతో సమానం. కానీ భారీ హిట్ లేకపోవడం వల్ల మీడియం రేంజ్ దగ్గరే ఆగిపోతున్నాడు. ఎంసీఏ చిత్రం తొలి రోజు 9.5 కోట్ల షేర్ రాబట్టింది.

510
రామ్ ( ఇస్మార్ట్ శంకర్) : ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని సత్తా ఉంది. కానీ ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు వెనక్కు లాగుతుండడం మైనస్. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తొలి రోజు 8.7 కోట్ల షేర్ రాబట్టింది.

610
నితిన్ (భీష్మ) : నితిన్ పరిస్థితి కూడా అంతే.. సత్తా ఉన్నప్పటికీ వరుసగా విజయాలు లేకపోవడం మైనస్ గా మారుతోంది. రీసెంట్ గా విడుదలైన భీష్మ చిత్రంతో నితిన్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం తొలి రోజు 8 కోట్లకు పైగా షేర్ సాధించింది.

710
నాగ చైతన్య(మజిలీ) : నాగ చైతన్యకి కూడా సక్సెస్ రేట్ సరిగా లేదు. చైతు నటించిన సూపర్ హిట్ చిత్రం మజిలీ తొలి రోజు 7 కోట్ల వరకు షేర్ రాబట్టింది.

810
నాగ చైతన్య(శైలజ రెడ్డి అల్లుడు) : చైతు నటించిన మరో చిత్రం శైలజ రెడ్డి అల్లుడు తొలి రోజు 6.9 కోట్ల షేర్ రాబట్టింది.

910
వరుణ్ తేజ్: యుంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం తొలి రోజు 6.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇటీవల వరుణ్ కు మంచి విజయాలే దక్కుతున్నాయి. ఒక సాలిడ్ హిట్ పడితే వరుణ్ టాప్ లీగ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.

1010
సాయిధరమ్ తేజ్: స్టార్ హీరో అయ్యే లక్షణాలు ఉన్న మరో హీరో సాయిధరమ్ తేజ్. ఆ మధ్యన తేజుకి డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు ఎదురుకావడంతో రేసులో వెనుకబడ్డాడు. తేజు నటించిన విన్నర్ మూవీ తొలి రోజు 6.25 కోట్ల షేర్ రాబట్టింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved