MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ఈ వారం(మార్చి 6 నుంచి 12 వరకు) రాశిఫలాలు

ఈ వారం(మార్చి 6 నుంచి 12 వరకు) రాశిఫలాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్ - ఫోన్:  9440611151

5 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2020, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
గమనిక : ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేషరాశికి :- ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు నూతన అధ్యాయానికి నాంది కాగలవు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాహాది వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరతాయి. ఉద్యోగాలలో మరింత సానుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313
వృషభరాశి :- ఈ వారం పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ ఆలోచనలు ఇతరులకు సైతం ఉపయోగపడతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. చిరకాల ప్రత్యర్థులను సైతం మీవైపునకు ఆకట్టుకుంటారు. వాహనయోగం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413
మిథునరాశి :- ఈ వారం చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. రుణబాధలు కొంత తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు వ్యవహారం సైతం మీకు సానుకూలమవుతుంది. నూతన ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513
కర్కాటకరాశి:- ఈ వారం నూతన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరూ ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

613
సింహరాశి:-ఈ వారం ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ సలహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

713
కన్యారాశి :- ఈ నెలలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. ఈ మాసంలో 19 వ తేదీ నుండి 27 వ తేదీ మధ్య కాలం చక్కటి అనుకూలమైన కాలం. గృహ సంబంధ నిర్మాణ పనులకు , వ్యాపార విస్తరణకు చక్కటి కాలం. రావలసిన ధనం చేతికి వచ్చును. ధనాదాయం వృద్ధి చెందును. ఉద్యోగంలో చక్కటి గౌరవ పురస్కారాలు లభించును. ఈ మాసంలో అన్ని విషయాలలో పూర్తీ అనుకూలత ఏర్పడును. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

813
తులారాశి:- ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఓర్పుగా ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. నిరుద్యోగుల ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు హోదాలు లభించే అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913
వృశ్చికరాశి:- ఈ వారం కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1013
ధనుస్సురాశి:-ఈ వారం పనులు చకచకా పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగు పడతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవీయోగాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113
మకరరాశి:- ఈ వారం మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరతాయి. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1213
కుంభరాశి:- ఈ వారం ఎటువంటి పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. భూవివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వృథా ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1313
మీనరాశి:- ఈ వారం ఆదాయ, వ్యయాలలో వ్యత్యాసంతో కొంత ఇబ్బంది పడతారు. కొత్తగా రుణాలు చేస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా కొనసాగవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సోదరులు, మిత్రుల నుంచి కొన్నివిషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు చికాకులు, విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved