ఎన్టీఆర్, చరణ్, రామ్, బన్నీ డిజాస్టర్ మూవీస్.. ఆ విషయంలో అల్లాడించాయి!

First Published 3, Nov 2019, 1:12 PM

ఇండియన్ చిత్రాలకు సంగీతమే సగం బలం. పాటలు బావుంటే చాలు.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి థియేటర్ కు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉన్నారు. కొన్ని చిత్రాలు మన హీరోల కెరీర్ లోనే ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.. 

మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే అతడు చిత్రాన్ని ఒకానొక బెస్ట్ మూవీ గా చెబుతారు. ఆ చిత్రం విడుదలైన సమయంలో టాక్ కొంచెం అటు ఇటూ గా వచ్చింది. కానీ మణిశర్మ అందించిన సంగీతం మాత్రం ఒక ఊపు ఊపింది. అదే విధంగా మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు సంగీతం కూడా అదుర్స్.

రాంచరణ్: రాంచరణ్ కెరీర్ లో ఆరెంజ్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్. కానీ ఈ చిత్రంలోని పాటలు యువతని ఒక ఊపు ఊపాయి. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీత దర్శకుడు.

ప్రభాస్: ప్రభాస్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం వర్షం. ఈ చిత్రంలో త్రిష గ్లామర్, సంగీతం హైలైట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

పవన్ కళ్యాణ్ : పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఖుషిలోని పాటలు అప్పట్లో యువతని ఫిదా చేశాయి. జల్సా, గుడుంబా శంకర్ చిత్రాలు కూడా మ్యూజిక్ పరంగా పవన్ కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. ఖుషి, గుడుంబా శంకర్ చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించగా.. జల్సా చిత్రానికి దేవిశ్రీ సంగీత దర్శకుడు.

అల్లు అర్జున్: అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 చిత్రాన్ని నిరాశపరిచింది. కానీ ఆ చిత్రంలోని పాటలని ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోలేరు. ఈ చిత్రానికి కూడా దేవీశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్.

రామ్ పోతినేని: హీరో రామ్, సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ జగడం. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. కానీ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

జూ. ఎన్టీఆర్: ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబోలో ఊసరవెల్లి చిత్రం భారీ అంచనాలతో విడుదలయింది. కానీ సినిమా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో పాటలు మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు.

రవితేజ: రవితేజ, పూరి జగన్నాధ్ ల సెన్సషనల్ ఇడియట్ పాటలు యువతని అలరించాయి. చక్రి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

నాని: నాని, సమంత జంటగా నటించిన ఏటో వెళ్ళిపోయింది మనసు చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ చిత్రంలో పాటలు సంగీత ప్రియులని అలరించాయి. ఈ చిత్రానికి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందించారు.

ఏ మాయ చేసావే: నాగ చైతన్య కెరీర్ లో తొలి హిట్ గా నిలిచిన ఏ మాయ చేసావే పాటలు యువతని ఆకట్టుకున్నాయి. రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

నితిన్: నితిన్ కెరీర్ లో జయం, ఇష్క్ చిత్రాల పాటలు యువతని ఉర్రూతలూగించాయి. ఆర్పీ పట్నాయక్ జయం చిత్రానికి సంగీతం అందించాడు. అనూప్ రూబెన్స్ ఇష్క్ మూవీకి సంగీత దర్శకుడు.

సూర్య  : సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులని మాత్రమే మెప్పించింది. కానీ ఈ చిత్రంలో పాటలకు యువత ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీత దర్శకుడు.

మంచు మనోజ్: మంచు మనోజ్, సనా ఖాన్, కృతి కర్బంద ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టర్ నూకయ్య చిత్రం మంచి విజయం సాధించింది. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ మూవీ లో హైలైట్ అయ్యాయి.

loader