40 ఏళ్ల వయసులో తల్లులైన హీరోయిన్లు.. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఇదే!

First Published 9, Feb 2020, 12:02 PM IST

హీరోయిన్లు ఎక్కువగా తమ కెరీర్ పైనే ఫోకస్ పెడుతారు. పెళ్లి గురించి పెద్దగా ఆలోచించరు. ఎక్కువమంది హీరోయిన్లు విషయంలో పెళ్లి, పిల్లల ప్రస్తావన వచ్చే సరికి దాదాపుగా వారి వయసు 40 దాటేస్తోంది. అలా నాలుగు పదుల వయసులో తల్లులైన హీరోయిన్లు వీళ్ళే. 

రాధిక : సీనియర్ హీరోయిన్ రాధిక దక్షిణాదిలో నటిగా చెరగని ముద్ర వేశారు. నటుడు శరత్ కుమార్ తో ఆమె రెండో వివాహం 2001లో జరిగింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. రాధికకు కొడుకు పుట్టే సమయానికి ఆమె వయసు 40 దాటింది. అంతకు ముందే రాధికకు ఓ కుమార్తె ఉంది.

ఊర్వశి : క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న నటి ఊర్వశి 44 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

శిల్పా శెట్టి : పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి తల్లి అయ్యే సమయానికి ఆమె వయసు 40 ఏళ్ళు దాటలేదు కానీ లేట్ ఏజ్ లోనే గర్భం దాల్చింది. శిల్పా శెట్టి 38 ఏళ్ల వయసులో తన కొడుకుకు జన్మనిచ్చింది.

ఐశ్వర్యారాయ్ : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూడా 38 ఏళ్ల వయసులోనే తల్లిగా మారింది.

లిసా రాయ్ : బాలీవుడ్ హాట్ బ్యూటీ లిసా రాయ్ 46 ఏళ్ల వయసులో సరోగసి విధానం ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.

నేహా ధూపియా : మరో హాట్ బ్యూటీ నేహా ధూపియా, అంగద్ బేడీల వివాహం 2018లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందే నేహా ధూపియా గర్భం దాల్చింది. 38ఏళ్ల వయసులో నేహా ధూపియా తల్లి కావడం విశేషం.

ఏక్తా కపూర్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఏక్తా కపూర్ 42 ఏళ్ల వయసులో ఐవిఎఫ్ పద్ధతి ద్వారా తల్లి అయ్యారు.

ఫరా ఖాన్ : మరో దర్శకురాలు ఫరా ఖాన్ కూడా ఐవిఎఫ్ పద్ధతి ద్వారా 43 ఏళ్ల వయసులో తల్లి అయ్యారు.

మాధవి : ఖైదీ ఫేమ్ సీనియర్ నటి మాధవి తన రెండవ కుమార్తెకు 39 ఏళ్ళ వయసులో, చిన్న కుమార్తెకు 42 ఏళ్ల వయసులో తల్లి అయ్యారు.

మాధురి దీక్షిత్ : ఎవర్గ్రీన్ బ్యూటీ మాధురి దీక్షిత్ 37 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

రాణి ముఖర్జీ : బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ 37ఏళ్ల వయసులో తన పాపకు జన్మనిచ్చారు.

loader