MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • నిమిషాల్లో కోట్లు సంపాదించే హీరోయిన్లు.. ఐటమ్స్ సాంగ్స్ పారితోషికం ఎవరికెంతంటే!

నిమిషాల్లో కోట్లు సంపాదించే హీరోయిన్లు.. ఐటమ్స్ సాంగ్స్ పారితోషికం ఎవరికెంతంటే!

కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కు చాలా ప్రత్యేకత ఉంటుంది. బి, సి సెంటర్స్ లో వసూళ్లు రాబట్టడం కోసం దర్శకులు తమ చిత్రాల్లో అదిరిపోయే ఐటెం సాంగ్స్ ని రెడీ చేస్తుంటారు. ఐటెం సాంగ్స్ లో కొన్ని నిమిషాల పాటు మెరవడం కోసం హీరోయిన్లు తీసుకునే పారితోషికం గిరించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

2 Min read
Tirumala Dornala
Published : Oct 28 2019, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
తమన్నా: మిల్కీ బ్యూటీ అందాలకు కుర్రకారులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోనే తమన్నా అప్పుడప్పుడూ ఐటెం నంబర్స్ లో మెరుస్తోంది. తమన్నా ఇప్పటివరకు అల్లుడు శీను, జై లవకుశ, కెజిఎఫ్ లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ముఖ్యంగా జైలవకుశ చిత్రంలో తమన్నా చేసిన స్వింగ్ జరా సాంగ్ అభిమానులని ఒక ఊపు ఊపేసింది. తమన్నా తాను నటించే ఐటెం సాంగ్స్ కోసం రూ 1 కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్.

213
అంజలి : జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలతో హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకున్న అంజలి కూడా సింగం 2, సరైనోడు లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

313
శృతి హాసన్: శృతి హాసన్ మహేష్ బాబు ఆగడు చిత్రంలో, ఓ బాలీవుడ్ మూవీలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఒక్కో ఐటెం సాంగ్ కి శృతి హాసన్ 40 లక్షల వరకు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

413
కాజల్ అగర్వాల్: ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో కాజల్ పెర్ఫామ్ చేసిన పక్కా లోకల్ ఐటమ్ సాంగ్ థియేటర్స్ లో ఫ్యాన్స్ చేత డాన్స్, విజిల్స్ వేసేలా చేసింది. బాలీవుడ్ లో కూడా కాజల్ స్పెషల్ సాంగ్స్ చేసింది. కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ కోసం 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది.

513
ఛార్మి : ఛార్మి ఇటీవల కొంతకాలంగా వెండి తెరకు దూరంగా ఉంటోంది. గతంలో ఛార్మి ఐటెం సాంగ్స్ కోసం 40లక్షల వరకు పారితోషికం అందుకునేది.

613
ముమైత్ ఖాన్ : ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ ఐన నటి ముకైత్ ఖాన్. కొంన్నేళ్ల క్రితం వరకు ఐటెం సాంగ్ అంటే అందరికి ముమైత్ ఖానే గుర్తుకు వచ్చేది. స్పెషల్ సాంగ్స్ కోసం ముమైత్ తీసుకునే రెమ్యునరేషన్ 25 లక్షలు.

713
జాక్వెలిన్ ఫెర్నాండేజ్: శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. జాక్వెలిన్ రీసెంట్ గా ప్రభాస్ సాహో చిత్రంలో బ్యాడ్ బాయ్ అంటూ ప్రభాస్ తో చిందులేసింది. ఈ సాంగ్ కోసం నిర్మాతలు జాక్వెలిన్ కు 2 కోట్ల వరకు డబ్బు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది.

813
పూజా హెగ్డే : ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి సాంగ్ కోసం పూజా 50 లక్షలు తీసుకుందట.

913
కరీనా కపూర్ : బాలీవుడ్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేస్తే రెమ్యునరేషన్ కోట్లలోనే ఉంటుంది. కరీనా కపూర్ స్టెప్పులేస్తే ఊగిపోయే అభిమానులు ఉన్నారు. కరీనా స్పెషల్ సాంగ్స్ కోసం 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ సల్మాన్ ఖాన్ తో తనకున్న మంచి రిలేషన్ వల్ల దబాంగ్ 2లో 'ఫెవికాల్ సే' సాంగ్ ని ఫ్రీగా చేసిందట.

1013
సమీరా రెడ్డి : సమీరా రెడ్డి కూడా స్పెషల్ సాంగ్స్ కోసం 25 లక్షల వరకు పారితోషికం అందుకుంటుంది.

1113
మలైకా అరోరా : దేశం మొత్తం సినీ ప్రియులని తన ఐటెం సాంగ్స్ తో ఊపేసే బ్యూటీ మలైకా అరోరా. మలైకా ఒక్కో ఐటెం సాంగ్ కోసం 1 కోటి పారితోషికం అందుకుంటుందట.

1213
ప్రియాంక చోప్రా : ప్రియాంక చోప్రా రామ్ లీలా చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం 3 కోట్లు పారితోషికం అందుకుంది.

1313
సన్నీలియోన్ : శృంగార తార సన్నీలియోన్ కూడా ఐటెం సాంగ్స్ కోసం నిర్మాతల నుంచి గట్టిగానే వసూలు చేస్తోంది. స్పెషల్ సాంగ్స్ కోసం సన్నీ 3 కోట్లు డిమాండ్ చేస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved