షాకింగ్ : సమంత గౌను రేటెంతో తెలుసా..?

First Published 21, Jan 2020, 4:45 PM

సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది. 

సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కూడా సమంత ఒదిగిపోయి నటిస్తుంది.  అక్కినేని వారి కోడలయ్యాక కూడా సమంత నటనని కొనసాగిస్తోంది.

ఇటీవల కాలంలో సమంత 'రంగస్థలం', 'మహానటి', 'ఓ బేబీ', 'మజిలీ' లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం సమంత శర్వానంద్ సరసన '96' చిత్రం తెలుగు రీమేక్ 'జాను'లో నటిస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్ కి సమంత హాజరైంది.  పసుపు రంగు గౌన్ ధరించిన సమంతని నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

ఆమె వేసుకున్న డ్రెస్ చాలా ట్రాన్స్పరంట్ గా ఉండడంతో నెటిజన్లు నోటికొచ్చినట్లు కామెంట్స్ చేశారు. అయితే ఈ గౌను ధర తెలుసుకున్న వారు మాత్రం షాక్ అవుతున్నారు.

'Jonathan Simkhai' అనే బ్రాండ్ కి చెందిన ఈ గౌను ధర  రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

ఈ డ్రెస్ కి కాంబినేషన్ గా సమంత పసుపు రంగు చెప్పులు ధరించింది. 'Manolo Blahnik' అనే బ్రాండ్ కి చెందిన ఈ చెప్పులు రేటు లక్షన్నరకి దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు.