యాంకర్స్ కి బాహుబలి లాంటి క్రేజ్ తెచ్చిన బుల్లితెర షోలు
ఒక టీవీ షో సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ లో మంచి టాలెంట్ ఉండాలి. ఇక మంచి క్రేజ్ అందుకున్న యాంకర్స్ జీవితంలో బాహుబలి లాంటి క్రేజ్ ఇచ్చిన షోలపై ఒక లుక్కేస్తే
ఝాన్సీ - టాక్ ఆఫ్ ది టౌన్
సుమ కనకాల - అవాక్కయ్యారా
ఉదయ భాను - సాహసం చేయరా డింభకా
శిల్పా చక్రవర్తి - ఫన్ డే అవార్డ్స్
ఓంకార్ - ఆట సిరీస్
ప్రదీప్ - గడసరి అత్త సొగసరి కోడలు
రవి - సమ్ థింగ్ స్పెషల్
లాస్య - సమ్ థింగ్ స్పెషల్
అనసూయ - జబర్దస్త్
రష్మి - జబర్దస్త్
బిత్తిరి సత్తి - తీన్మార్ వార్తలు
శ్రీముఖి - పటాస్
విష్ణు ప్రియ - పోవే పోరా
సుడిగాలి సుధీర్ - ఢీ, పోవే పోరా