(2010-2019) కథలతో షాక్ ఇచ్చిన సినిమాలు.. హిట్టు, ఫట్టూ రెండూ!

First Published 23, Nov 2019, 11:53 AM

తెలుగు సినిమాల్లో మనం రకరకాల జోనర్స్ లో సినిమాలు చూస్తుంటాం.. దర్శకులు, రైటర్లు ఆడియన్స్ ని మెప్పించే కథలు రాయడానికి చాలా కృషి చేస్తుంటారు. 

తెలుగు సినిమాల్లో మనం రకరకాల జోనర్స్ లో సినిమాలు చూస్తుంటాం.. దర్శకులు, రైటర్లు ఆడియన్స్ ని మెప్పించే కథలు రాయడానికి చాలా కృషి చేస్తుంటారు. సరికొత్త కాన్సెప్ట్స్ కోసం పరితపిస్తుంటారు. అలా ఈ పదేళ్లలో వచ్చిన కొన్ని సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచేశాయి. అందులో కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ.. కథ పరంగా సక్సెస్ అనిపించుకున్నాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు ఒకసారి చూద్దాం!

ఖలేజా (2010) : ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడనప్పటికీ టీవీలో మాత్రం పెద్ద హిట్. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే.. ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ సినిమాలో దేవుడు అనే ఎమోషన్, నమ్మకం అనే విషయాలపై త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి.

వేదం (2010) : ఈ సినిమా వచ్చి పదేళ్లు దగ్గర పడుతోంది. మనిషికి సిసలైన అర్ధం చెప్పే సినిమా ఇది. డబ్బు, స్టేటస్, జాబ్, మతం వీటన్నింటికంటే మనిషిగా బ్రతకడమనేది ముఖ్యమని చెప్పే సినిమా ఇది.

ప్రస్థానం (2010) : 2010లో వచ్చిన ఈ సినిమాని రీసెంట్ గా హిందీలో రీమేక్ చేశారంటే ఇది ఎంత ఫ్రెష్ కంటెంట్ అనేది చెప్పొచ్చు. సినిమాలో ప్రతీ పాత్ర మనకి ఏదొక కొత్త విషయాన్ని చెబుతూనే ఉంటుంది.

ఈగ (2012): రాజమౌళి తీర్చి దిద్దిన ఈ సినిమాలో ప్రతీ సీన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాని తెరపై ఎంతో బాగా ఎగ్జిక్యూట్ చేశారు.

మిథునం (2012): సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేమతో కలిసి జీవించడమనే ఈ కాన్సెప్ట్ చాలా మందిని ఆలోచనలో పడేసింది.

స్వామిరారా (2013): డార్క్ కామెడీ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాని తెరపై ఆవిష్కరించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. చిన్న బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.

నేనొక్కడినే (2015) : దర్శకుడు సుకుమార్ సరికొత్త పంథాలో ఈ కథని ఆడియన్స్ ని చెప్పాడు. సినిమాలో కొన్ని విషయాలు ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసినప్పటికీ సినిమాలో సుకుమార్ క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం.

బాహుబలి (2015-2017): తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..

కంచె (2015) : ప్రేమ, కులాల మధ్య నడిపించిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015) : ఇదొక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. ఇకపై ఇలాంటి కథలు వస్తాయని కూడా అనుకోలేం. అంత అధ్బుతంగా ఈ సినిమాని రూపొందించారు.

ఎవడే సుబ్రమణ్యం (2015) : ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తెరపై ఈ సినిమాని దర్శకుడు నాగాశ్విన్ ఎంత అందంగా మలిచాడంటే ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

పెళ్లిచూపులు (2016) : రొమాంటిక్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ అందుకుంది.

అర్జున్ రెడ్డి (2017) : ప్రేమకథని ఎంత బోల్డ్ గా చెప్పాలనుకున్నాడో.. అంతే బోల్డ్ గా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

మహానటి (2018) : సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రజలను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల వరకు టికెట్లు హౌస్ ఫుల్ అయ్యేవి.

రంగస్థలం (2018) : రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

కేరాఫ్ కంచరపాలెం (2018) : ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథను ఎంతో అందంగా తెరపై చూపించారు.

గూఢచారి (2018) :ఈ థ్రిల్లర్ చిత్రం సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమాలో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం ప్రేక్షకులను మెప్పించింది.

loader