ఓపెనింగ్ డే కలెక్షన్స్.. టాప్ లో మన తెలుగు సినిమాలే (2013-2019)!

First Published 30, Nov 2019, 11:48 AM

ఒక సినిమాకి ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంత ముఖ్యమో తెలిసిందే.. అందుకే సరైన డేట్ ని చూసుకొని సినిమాలని రిలీజ్ చేస్తుంటారు. 

ఒక సినిమాకి ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంత ముఖ్యమో తెలిసిందే.. అందుకే  సరైన డేట్ ని చూసుకొని సినిమాలని రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో  అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో టాప్ 20 చూస్తే అందులో తొమ్మిది  తెలుగు సినిమాలు ఉండడం విశేషం. ఆ లిస్ట్ పై ఇప్పుడు ఓ లుక్కేద్దాం!

బాహుబలి 2 (2017) - 121.72 కోట్లు

బాహుబలి 2 (2017) - 121.72 కోట్లు

సాహో - 87 కోట్లు (దాదాపు)

సాహో - 87 కోట్లు (దాదాపు)

2.0 (2018) - 55.62 కోట్లు

2.0 (2018) - 55.62 కోట్లు

ఎవెంజర్స్ - ఎండ్‌గేమ్ (2019) - 53.30 కోట్లు

ఎవెంజర్స్ - ఎండ్‌గేమ్ (2019) - 53.30 కోట్లు

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ (2018) - 49.25 కోట్లు

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ (2018) - 49.25 కోట్లు

కబాలి (2016) - 43.18 కోట్లు

కబాలి (2016) - 43.18 కోట్లు

భారత్ (2019) - 41.62 కోట్లు

భారత్ (2019) - 41.62 కోట్లు

బాహుబలి - ది బిగినింగ్ (2015) - 40.73 కోట్లు

బాహుబలి - ది బిగినింగ్ (2015) - 40.73 కోట్లు

అజ్ఞాతవాసి (2018) - 40.20 కోట్లు

అజ్ఞాతవాసి (2018) - 40.20 కోట్లు

ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) - 39.72 కోట్లు

ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) - 39.72 కోట్లు

హ్యాపీ న్యూ ఇయర్ (2014) - 36.91 కోట్లు

హ్యాపీ న్యూ ఇయర్ (2014) - 36.91 కోట్లు

సుల్తాన్ (2016) - 36.59 కోట్లు

సుల్తాన్ (2016) - 36.59 కోట్లు

వినయ విధేయ రామ (2019) - 35.86 కోట్లు

వినయ విధేయ రామ (2019) - 35.86 కోట్లు

ఖైదీ నెం 150 (2017) - 34.74 కోట్లు

ఖైదీ నెం 150 (2017) - 34.74 కోట్లు

సంజు - (2018) - 34.19 కోట్లు

సంజు - (2018) - 34.19 కోట్లు

టైగర్ జిందా హై - 34.12 కోట్లు

టైగర్ జిందా హై - 34.12 కోట్లు

ధూమ్ 3 (2013) - 34.00 కోట్లు

ధూమ్ 3 (2013) - 34.00 కోట్లు

మహర్షి (2019) - 33.87 కోట్లు

మహర్షి (2019) - 33.87 కోట్లు

అరవింద సమేత వీర రాఘవ (2018) - 33.42 కోట్లు

అరవింద సమేత వీర రాఘవ (2018) - 33.42 కోట్లు

జైలవకుశ (2017) - 32.97 కోట్లు

జైలవకుశ (2017) - 32.97 కోట్లు

loader