గూగుల్ ట్రెండ్స్ 2019.. అదరగొట్టిన ప్రభాస్, రాంచరణ్, రామ్, దేవరకొండ మూవీస్!

First Published 12, Dec 2019, 6:23 PM

ప్రతి ఏటా గూగుల్ సంస్థ సెర్చ్ లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖులు, చిత్రాలు, వివిధ అంశాలని విడుదల చేస్తూ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా సెర్చ్ చేయబడ్డ టాప్ 10 చిత్రాల జాబితాని గూగుల్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి నాలుగు చిత్రాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. 

సాహో (ప్రభాస్) : టాప్ గూగుల్ సెర్చ్ లో సాహో చిత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. కానీ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

కెజిఎఫ్ (యష్) : 2018 చివర్లో విడుదలైన కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యష్ హీరోగా నటించిన ఈ చిత్రం సౌత్ గూగుల్ సెర్చ్ లో రెండవ స్థానంలో నిలిచింది.

కాంచన 3 ( రాఘవ లారెన్స్): లారెన్స్ కాంచన 3 చిత్రం గూగుల్ ట్రెండ్స్ లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

విశ్వాసం (అజిత్) : అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వాసం మూవీ సౌత్ గూగుల్ సెర్చ్ లో 4వ స్థానంలో నిలిచింది

పేట (రజనీకాంత్ ): సూపర్ స్టార్ రజనీకాంత్ పేట చిత్రం ఐదవ స్థానాన్ని సొంతం చేసుకుంది.

బిగిల్ (విజయ్) : ఇటీవల విడుదలైన ఇళయదళపతి విజయ్ బిగిల్ చిత్రం గూగుల్ ట్రెండ్స్ లో 6 వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని): ఎనెర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం సౌత్ ఇండియా గూగుల్ సెర్చ్ లో 8వ స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

వినయ విధేయ రామ( రాంచరణ్) రాంచరణ్, బోయపాటి క్రేజీ కాంబోలో వచ్చిన విజయవిధేయ రామ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా ఈ చిత్రంలో గూగుల్ ట్రెండ్స్ లో 9వ స్థానాన్ని దక్కించుకుంది.

అసురన్ (ధనుష్) : హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ చిత్రం అసురన్ 10వ స్థానంలో నిలిచింది.

డియర్ కామ్రేడ్ (విజయ్ దేవరకొండ) : రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఇలాంటిదో మరోమారు రుజువైంది. బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపని డియర్ కామ్రేడ్ మూవీ గూగుల్ సెర్చ్ లో 7వ స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

loader