MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • 2019.. చిన్న సినిమాలే పెద్ద హిట్టు.. కలెక్షన్స్ ఎంతంటే..?

2019.. చిన్న సినిమాలే పెద్ద హిట్టు.. కలెక్షన్స్ ఎంతంటే..?

ఎప్పటిలానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో వందలకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది చిన్న సినిమాలు జోరు చూపించాయి. 

2 Min read
Udayavani Dhuli
Published : Dec 06 2019, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
124
ఎప్పటిలానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో వందలకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది చిన్న సినిమాలు జోరు చూపించాయి. అలానే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. మరి ఏ సినిమా ఎంతెంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం!

224
ఎఫ్ 2 - వెంకీ, వరుణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

324
యాత్ర - ఈ సినిమా ఏవరేజ్ గా ఆడినా నిర్మాతలకు లాభం తీసుకొచ్చింది. పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల షేర్ సాధించింది.

424
118 - కళ్యాణ్ రామ్ కి చాలా రోజుల తరువాత ఈ సినిమాతో హిట్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.11 కోట్ల షేర్ సాధించింది.

524
చీకటి గదిలో చితక్కొట్టుడు - కలెక్షన్ల పరంగా ఈ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల షేర్ రాబట్టింది.

624
లక్ష్మీస్ ఎన్టీఆర్ - వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. కానీ మంచి వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.6 కోట్ల షేర్ సాధించిందంటే చిన్న విషయం కాదు.

724
మజిలీ - పెళ్లి తరువాత చైతు, సమంత కలిసి సినిమా కావడంతో భారీ హైప్ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.38 కోట్ల షేర్ వసూలు చేసింది.

824
చిత్రలహరి - వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ సాయి తేజ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. టోటల్ గా ఈ సినిమా రూ.14.5 కోట్ల వసూళ్లు సాధించింది.

924
జెర్సీ - నాని నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.29 కోట్ల షేర్ సాధించింది.

1024
కాంచన 3 - హిట్ టాక్.. రూ.16 కోట్లు షేర్

కాంచన 3 - హిట్ టాక్.. రూ.16 కోట్లు షేర్

కాంచన 3 - హిట్ టాక్.. రూ.16 కోట్లు షేర్
1124
మహర్షి - బ్లాక్ బస్టర్.. రూ.101 కోట్లు షేర్

1224
గేమ్ ఓవర్ - ఏవరేజ్ టాక్.. రూ.3 కోట్లు షేర్

1324
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ - హిట్ టాక్.. రూ.7 కోట్ల షేర్

1424
బ్రోచేవారెవరురా - హిట్ టాక్.. రూ.5 కోట్ల షేర్

1524
ఓ బేబీ -సూపర్ హిట్ టాక్.. రూ.16 కోట్ల షేర్

1624
నిను వీడని నీడను నేనే - బ్రేక్ ఈవెన్.. రూ.4 కోట్ల షేర్

1724
ఇస్మార్ట్ శంకర్ - బ్లాక్ బస్టర్.. రూ.25 కోట్ల షేర్

1824
రాక్షసుడు - బ్రేక్ ఈవెన్.. రూ.14 కోట్ల షేర్

1924
కొబ్బరిమట్ట - హిట్ టాక్.. రూ.4 కోట్ల షేర్

2024
ఎవరు - హిట్ టాక్.. రూ.12 కోట్ల షేర్

ఎవరు - హిట్ టాక్.. రూ.12 కోట్ల షేర్

ఎవరు - హిట్ టాక్.. రూ.12 కోట్ల షేర్

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved