హాట్ గర్ల్ గా మారిన సీతమ్మ వాకిట్లో.. హీరోయిన్ అంజలి

First Published Oct 9, 2019, 8:02 PM IST

ప్రస్తుతం సౌత్ లో బిజీ బిజీగా అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్స్ లో అంజలి ఒకరు. కెరీర్ మొదట్లో గ్లామర్ ని లిమిట్ లో ప్రజెంట్ చేసే అమ్మడు ఇప్పుడు కాస్త చేంజ్ అయినట్లు కనిపిస్తోంది. ఇటీవల బేబీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ వైరల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కిస్తే.. 

ప్రస్తుతం సౌత్ లో బిజీ బిజీగా అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్స్ లో అంజలి ఒకరు

కెరీర్ మొదట్లో గ్లామర్ ని లిమిట్ లో ప్రజెంట్ చేసే అమ్మడు ఇప్పుడు కాస్త చేంజ్ అయినట్లు కనిపిస్తోంది.

ఇటీవల బేబీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ వైరల్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కిస్తే..

అంజలి కోలీవుడ్ లో ఒక లెవెల్లో కెరీర్ ని కొనసాగిస్తోంది.

ఇప్పుడు ఈ సీనియర్ నటి డిజిటల్ మూవీస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా అంజలి వెబ్ యాంథాలజీలో కనిపించనుందట.

యాంథాలజీ అంటే ఒకే కాన్సెప్ట్ లో నలుగురు దర్శకులు డిఫరెంట్ కథలను తెరకెక్కిస్తారన్నమాట.

గతంలోనే అంజలి డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు  రూమర్స్ వచ్చాయి.

కొన్నిసార్లు ఆమె నో చెప్పినట్లు కూడా టాక్ వచ్చింది.

ఇక ఫైనల్ గా సీతమ్మ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఒక క్రైమ్ యాక్షన్ కథలో కనిపించనున్నట్లు కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?