హాట్ లుక్స్ తో షాకిస్తున్న ఐస్ క్రీమ్ పిల్ల

First Published Oct 26, 2019, 7:35 PM IST

కెరీర్ మొదట్లో కొంత మంది హీరోయిన్స్ ఎలా కనిపిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మారడానికి ఎంతో సమయం పెట్టదు. గ్లామర్ ప్రపంచంలో తక్కువ కాలంలోనే గ్లామర్ డోస్ పెంచేస్తుంటారు. అందులో తేజస్వి మాదివాడ ఒకరు.