మన స్టార్ హీరోల జీవితంలో మైలురాయి చిత్రాలివే!
సినిమా ఇండస్ట్రీలో మన తారలకు 25వ సినిమా, 50వ సినిమా, వందవ సినిమా అనేవి వాళ్ల కెరీర్ కి మైలురాయి లాంటిది.
సినిమా ఇండస్ట్రీలో మన తారలకు 25వ సినిమా, 50వ సినిమా, వందవ సినిమా అనేవి వాళ్ల కెరీర్ కి మైలురాయి లాంటిది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా 'మహర్షి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి మన టాలీవుడ్ హీరోల కెరీర్ లో నిలిచిపోయిన 25వ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం!
నందమూరి తారకరామరావు - ఇద్దరు పెళ్లాలు
అక్కినేని నాగేశ్వరరావు - బ్రతుకుతెరువు
సూపర్ స్టార్ కృష్ణ - బొమ్మలు చెప్పిన కథ
మెగాస్టార్ చిరంజీవి - న్యాయం కావాలి
నందమూరి బాలకృష్ణ - నిప్పులాంటి మనిషి
నాగార్జున - జైత్రయాత్ర
వెంకటేష్ - కొండపల్లి రాజా
పవన్ కళ్యాణ్ - అజ్ఞాతవాసి
జూనియర్ ఎన్టీఆర్ - నాన్నకు ప్రేమతో
రవితేజ - కిక్
నితిన్ - ఛల్ మోహన్ రంగ
గోపీచంద్ - పంతం
మహేష్ బాబు - మహర్షి