బికినిలో 'స్వామిరారా' బ్యూటీ.. చుస్తే షాకవ్వాల్సిందే!

First Published 11, Mar 2020, 3:28 PM IST

photos courtesy: instagram

ఈ హాట్ బ్యూటీని ఎవరో గుర్తు పట్టారా?. పేరు పూజా రామచంద్రన్. బెంగళూరు కి చెందిన ఈ బ్యూటీ స్వామిరారా సినిమాలో నిఖిల్ పక్కన లేడి దొంగగా నటించింది. అమ్మడు గ్లామర్ ని ప్రజెంట్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేశాయి. 

తమిళ్ సినిమా ద్వారా తెరగ్రేటం చేసిన ఈ భామ హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ ఎదో ఒక స్పెషల్ రోల్స్ తో మెప్పిస్తూనే ఉంటుంది.

తెలుగు తమిళ్ కన్నడ అని తేడా లేకుండా అవకాశం వచ్చినా ప్రతి భాషలో సినిమాలు చేసింది.

రీసెంట్ గా అమ్మడు ఎంతమంచివాడవురా! సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించింది.

బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది.

బికినిలో షాక్ ఇస్తున్న 'స్వామిరారా' బ్యూటీ!

loader