సైరా దర్శకుడి బిగ్ ప్లాన్.. నెక్స్ట్ ఎవరితో?

First Published Oct 6, 2019, 2:04 PM IST

సైరా విజయం తర్వాత చిరంజీవి తన తదుపరి  చిత్రం ఎవరితో చేస్తారనే దానిపై సస్పెన్స్ లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కొరటాల శివ తో సినిమా కమిటయ్యారు. దర్శకుడు సురేంద్రరెడ్డే ఏ హీరోతో సినిమా చేస్తారు..మెగా స్టార్ ని డీల్ చేసిన ఆయన తదుపరి ఏ సినిమా చెయ్యబోతున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మెగా క్యాంప్ నుంచి బయిటకు వచ్చి... దర్శకుడుగా సురేంద్రరెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా మెగా క్యాంప్ కే పరిమితం అయ్యిపోయారు. వరసగా ధృవ, సైరా చిత్రాలు హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ క్యాంప్ నుంచి బయిటకు వచ్చి సినిమా చెయ్యాలనుకుంటున్నారు.

అయితే ఆ ఏ హీరోతో సినిమా చేస్తాడన్నది ఇప్పటిదాకా సస్పెన్స్ గానే ఉంది. సైరా లాంటి భారీ బడ్జెట్ చిత్రం డీల్ చేసిన సురేంద్రరెడ్డి తదుపరి ఏ తరహా చిత్రం చేయబోతున్నాడు..జానర్ ఏమిటన్నది సైతం చర్చనీయాంశమే.

మైత్రీ మూవీస్ తో కమిట్మెంట్ సైరా చిత్రం కమిటవ్వటానికి ముందు సురేంద్రరెడ్డి ..మైత్రీ మూవి మేకర్స్ తో ఓ చిత్రం కమిటయ్యారు. అయితే హీరోలు సెట్ కాలేదు. ప్రొడ్యూసర్ లాక్ అయినా హీరో సెట్ కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి హీరోల డేట్స్ ఉన్నాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ అనంతరం మాత్రమే వాళ్లు డేట్స్ ఇస్తారు. దాంతో అంతకాలం ఆగలేక ఈ లోగా సైరా చేసేసాడు.

ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయి: రీసెంట్ గానే రామ్ చరణ్ తో సినిమా చేసాడు కాబట్టి... ఎన్టీఆర్ తో చేయమని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అడుగుతున్నారట. అయితే ఎన్టీఆర్ కు తగ్గ భారీ కథ చెప్పి ఒప్పించాలి. అది సైరా స్దాయిలో ఉండాలి అని చెప్పారట. దాంతో ఇప్పటికిప్పుడు అలాంటి కథ ఎక్కడ దొరుకుతుంది అనే డైలమోలో సురేంద్రరెడ్డి పడ్డారని సమాచారం.

మహేష్ ఫోన్ చేసి చేద్దా అన్నాడు అదే సమయంలో సైరా రిలీజ్ తర్వాత మహేష్ బాబు ఫోన్ చేసి అభినందనలు చెప్పారట. అంతేకాదు మనం మళ్ళి కలిసి సినిమా చేద్దాం అన్నారట.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతిథి సినిమా వచ్చింది. ఆ సినిమా ఆడలేదు. దాంతో ఈ సారి చేస్తే సూపర్ హిట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకోసం కథ చేద్దామా అని, ఓ స్టోరీ లైన్ ని మహేష్ కు చెప్పే ఆలోచనలో సురేంద్రరెడ్డి ఉన్నారని సమాచారం.

బ్రేక్ కావాలి బాబూ.. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సురేంద్రరెడ్డి ..మొదట ఓ నెల రోజులు రెస్ట్ తీసుకున్నాకే పనిలోకి వెల్తాను..అప్పటిదాకా వేరే ఆలోచన చేయను అని డిసైడ్ అయ్యారట.

తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ కు వేరే కంట్రీకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పుడు వచ్చాక ఎన్టీఆర్ లేక మహేష్ బాబా అనే తేలుస్తారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?