సూపర్ స్టార్ మహేష్ బాక్స్ ఆఫీస్ ట్రాక్..  హిట్స్ అండ్ డిజాస్టర్స్

First Published Oct 8, 2019, 8:40 AM IST

మహర్షి సినిమాతో మహేష్ 25 సినిమాలను పూర్తి చేశాడు. ప్రతి సినిమాతో ఎదో ఒక కొత్తదనాన్ని చూపించే సూపర్ స్టార్ ప్రతిసారి బాక్స్ ఆఫీస్ స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. 8 కోట్ల నుంచి 100 కోట్ల వరకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చిన సూపర్ స్టార్ కెరీర్ లో లాభనష్టాలను అందించిన సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం పదండి. 

మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ & డిజాస్టర్స్ లిస్ట్

శ్రీమంతుడు (డైరెక్టర్ కొరటాల శివ) - బడ్జెట్ 60కోట్లు.. షేర్స్ 87 కోట్లు..

దూకుడు(శ్రీను వైట్ల) - బడ్జెట్ 36 కోట్లు.. షేర్స్ 56కోట్లు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(శ్రీకాంత్ అడ్డాల): బడ్జెట్ - 50 కోట్లు.. షేర్స్ 55 కోట్లు

1 నేనొక్కడినే(సుకుమార్):  బడ్జెట్ 70కోట్లు.. షేర్స్ 58 కోట్లు

బ్రహ్మోత్సవం(శ్రీకాంత్ అడ్డాల): బడ్జెట్ 70 కోట్లు.. షేర్స్ 47 కోట్లు

ఆగడు(శ్రీను వైట్ల): బడ్జెట్ 65 కోట్లు .. షేర్స్ 36 కోట్లు

బిజినెస్ మేన్(పూరి జగన్నాథ్) - బడ్జెట్  40 కోట్లు.. షేర్స్ 45 కోట్లు

పోకిరి(పూరి జగన్నాథ్): బడ్జెట్ 12 కోట్లు.. షేర్స్ 60 కోట్లు.. ఇండస్ట్రీ హిట్

ఖలేజా(త్రివిక్రమ్): బడ్జెట్ 22 కోట్లు.. షేర్స్ 23 కోట్లు

ఒక్కడు(గుణ శేఖర్): బడ్జెట్ 8 కోట్లు... షేర్స్ 22 కోట్లు

స్పైడర్(ఏఆర్.మురగదాస్): బడ్జెట్ 120 కోట్లు.. షేర్స్ 49 కోట్లు

భరత్ అనే నేను(కొరటాల శివ) - బడ్జెట్ 65 కోట్లు.. షేర్స్ 92 కోట్లు

మహర్షి(వంశీ పైడిపల్లి): బడ్జెట్ 100కోట్లు.. షేర్స్ 100.54కోట్లు

మరి నెక్స్ట్ రాబోతున్న సరిలేరు నికెవ్వరు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?