MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • సునీల్ తో సహా.. హీరోలుగా ఫ్లాప్ అయిన టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ వీళ్ళే..

సునీల్ తో సహా.. హీరోలుగా ఫ్లాప్ అయిన టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ వీళ్ళే..

టాలీవుడ్ నుంచి చాలామంది కమెడియన్లు హీరోలుగా ట్రై చేశారు. కాని అందరూ  సక్సెస్ అవ్వలేకపోయారు. ఈ విషయంలో కొంత మంది తెలివిగాప్రవర్తించి కెరీర్ ను కాపాడుకుంటే.. మరికొంత మంది మాత్రం కెరీర్ ను చేతులారా ఇబ్బందుల్లోకి నెట్టుకున్నారు. ఇంతకీ హీరోలుగా మారి ప్లాప్ అయిన తెలుగు కమెడియన్లు ఎవరంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 13 2024, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ లో హీరోలుగా మారిన కమెడియన్లు చాలామంది ఉన్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం సక్సెస్ అయ్యారు. కాని వారు కామెడీ హీరోలుగా మాత్రమే చేస్తూ.. తమ కామెడియన్ కెరీర్ కు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఉదాహరణకు అలీ.. ఎప్పుడో జమానలో హీరోగా చేశాడు కాని.. అతను హీరోగా కూడా కామెడీని అద్భుతంగా పండించాడు. అటు కామెడీ పాత్రలు..ఇటు హీరో పాత్రలు రెండూ చేశాడు. కాని కమెడిన్లు గా సూపర్ సక్సెస్ అయ్యి.. కంప్లీట్ గా హీరోగా కంప్లీట్ గా మారి మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడిన వారు మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారు. 

29

ఈ విషయంలో బెస్ట్ ఎక్జాంపుల్ గా సునిల్ ను తీసుకోవచ్చు. కమెడియన్ గా మంచి కెరీర్ ఉన్న సునిల్.. హీరోగా మారాడు. మర్యాధరామన్నతో ఆగిపోయి ఉంటే బాగుండేది.. లేకపోతే.. కామెడీ హీరోగా కంటీన్యూ అయితే ఇంకా బాగుండేది. కాని సిక్స్ పాక్ తో... యాక్షన్ హీరోఅనిపించుకుందాం అనుకున్నాడు. కాని సునిల్ హీరోగా కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఇప్పుడు కమెడియన్ గా చేయాలన్నీ.. బాలీలాంగ్వేజ్ మొత్తం పోయి.. అవకాశాలు లేక ఇబ్బందిపడుతున్నాడు. కొత్తగా తమిళ్ లో విలన్ అవతారంఎత్తాడుసునిల్. 

39

ఇక కమెడియన్ గా సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కంటీన్యూ అయిన సప్త గిరి కూడా హీరోగా ట్రై చేశాడు. కాని మంచి కమెడియన్ అనిపించుకున్న  సప్తగిరి కూడా హీరోగా ఫెయిల్ అయ్యారు. సప్తగిరి ఎల్ఎల్బి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇలా పలు సినిమాలు చేసినప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు.
 

49

సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ హీరోగా మారాలని అనుకున్నారు. కానీ ఫెయిల్ అయ్యారు తన నటనతో బాడీ లాంగ్వేజ్ తో అందరినీ కామ్ గా నవ్విస్తూ ఉంటారు. కృష్ణ భగవాన్ జాన్ అప్పారావు 40 ప్లస్ అనే సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత ఇంకో సినిమాలో హీరోగా చేశారు. అవి ఫ్లాప్ అయ్యాయి. హీరోగా నిలబడాలని ఆశ నెరవేరలేదు. 

59

మరో టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా అంతే... కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి.. హీరోగా  జంబలకడిపంబ వంటి సినిమాలు చేశారు. కానీ సక్సెస్ కాలేదు. కాని కమెడియన్ గా కంటీన్యూ అవుతూనే హీరోగా ట్రై చేశాడు. మల్ళీ కామెడీయన్ గా కెరీర్ ను కంటీన్యూ చేస్తున్నాడు. 
 

69
shakalaka shankar

shakalaka shankar

ఇక జబర్థస్త్ ద్వారా కమెడియన్ గా మారి.. టాలీవుడ్ లో మంచి అవకాశాలు సాధించిన  షకలక శంకర్ కూడా హీరోగా ఫెయిల్ అయ్యారు. కామెడీ పాత్రలే సరిగ్గా రావడంలేదు అనుకుంటే.. హీరోగా రెండు మూడు సినిమాలు చేశాడు శంకర్. కాని ఇప్పుడు అసలు కామెడియన్ గా కూడా కనిపించడం లేదు  జబర్థస్త్ ఆర్టిస్ట్. 
 

79

ఇక అదే జబర్థస్త్ నుంచి ఫేమస్ నటుడిగా మారి.. ఆతరువాత నిర్మాతగా. హీరోగా కూడా అవతారం ఎత్తాడు  ధనరాజ్. పులి రాజా లాంటి సినిమాలు చేశాడు.  కాని ధనరాజ్ కూడా హీరోగా డిజాస్టర్ అయ్యాడనేచెప్పాలి. ఇక ఇప్పుడు దర్శకుడిగా కూడా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. 

89

కమెడియన్ ప్రియదర్శి హీరోగా కాస్త సక్సెస్ చూశాడు.. కాని అదే బాటలో పయనించిన మరో కమెడియన్  రాహుల్ రామకృష్ణ మాత్రం  హీరోగా నిలబడలేక పోయాడు.   మహేష్ ఆచంట దర్శకంత్వంలో  నేను నా నాగార్జున సినిమా లో హీరోగా చేశాడు రాహుల్. కానీ సినిమా సక్సెస్ కాలేదు. కమెడియన్ గానే సక్సెస్ వచ్చింది. 

99

జబర్థస్త్ రాకేష్, జబర్థస్త్ శ్రీను, మహేష్ లాంటివారు ఎందరో హీరోలుగా ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక తాజాగా కమెడియన్  అభినవ గోమటం  కూడా హీరోగా మారాడు. మస్తు షేడ్స్ వున్నాయ్ రా సినిమాతో వస్తున్నాడు. మరి ఇతను సక్సెస్ అవుతాడా.. లేదా అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved