వైరల్‌: 58 ఏళ్ల వయసులో హీరో వర్క్‌ అవుట్స్.. వాటే ఫిజిక్‌ అంటున్న నెటిజెన్లు

First Published 6, Aug 2020, 1:12 PM

బాలీవుడ్‌ హీరోలు చాలా కాలంగా ఫిట్‌నెస్‌ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అందుకే సీనియర్‌ హీరోలు కూడా ఇప్పటికీ సిక్స్‌ ప్యాక్‌తో సెక్సీగా కనిపిస్తుంటారు. ఈ లిస్ట్‌ లో కనిపించే బాలీవుడ్ సీనియర్‌ నటుడు సునీల్ శెట్టి. 58 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపించే సునీల్‌ శెట్టి వర్క్‌ అవుట్‌ వీడియో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఈ సీనియర్ హీరో చేసిన హై ఇంటెన్స్‌ వర్క్‌ అవుట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన ఫిట్నెస్ గురించి బాలీవుడ్‌ హీరో సునీల్ శెట్టి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతిరోజూ కనీసం 40-45 నిమిషాలు వ్యాయామం చేస్తానని, అలాగే తను తీసుకునే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు.

చిన్నతనం సునీల్‌ జిమ్‌కు వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకే ఇంట్లోనే పుల్‌అప్స్‌, ఫుస్‌ అప్స్‌, యోగా లాంటి వాటితో ఫిట్‌గా ఉండటం అలవాటు చేసుకున్నాడు.

మీరు ఒక రోజులో ఫిట్ బాడీని సాధించలేరు. ప్రతిరోజూ దానిపై కష్టపడాలి పని చేయాలి` ఫిట్‌ నెస్‌ సాధించటం గురించి అభిమానులకు చెప్పాడు సునీల్ శెట్టి.

తాను గతంలో మెగ్రేన్‌ కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని ఆ సమయంలో డాక్టర్లు యోగా చేయాలని సూచించారని, ప్రాణాయామం ద్వారా మెగ్రేన్‌ను తగ్గించుకోగలిగానని చెప్పాడు సునీల్ శెట్టి.

రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచే సునీల్ శెట్టి రెండు గంటల పాటు యోగాతో పాటు సాంప్రదాయ కసరత్తులు చేస్తాడు. తరువాత 45 నిమిషాల పాటు జిమ్‌లో వర్క్‌ అవుట్స్‌ చేస్తాడు.

ఎప్పటికప్పుడు తన వయసుకు ఫిట్‌నెస్‌కు తగ్గట్టుగా వర్క్‌ అవుట్స్‌ విషయంలో మార్పులు కూడా చేసుకుంటూ వస్తున్నాడు సునీల్ శెట్టి.

తన శరీర తత్వానికి తగ్గట్టుగా సునీల్ శెట్టి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అందు వల్లే ఇప్పటికే పర్ఫెక్ట్ ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు ఈ సీనియర్ హీరో.

ఒకప్పుడు బాలీవుడ్ హీరోగా వరుస సినిమాలు చేసిన సునీల్‌ శెట్టి ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తున్నాడు. హిందీతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ కీలక పాత్రలు చేస్తున్నాడు.

ఫిట్‌గా ఉండేందుకు ప్రోటీన్ షేక్స్, స్టెరాయిడ్స్, సప్లిమెంట్స్ తీసుకోవడంపై తనకు నమ్మకం లేదని సునీల్ శెట్టి చెప్పారు.

నేచురల్‌ ఫుడ్‌ ద్వారా సాధించిన ఫిట్‌ నెస్‌ ఎక్కువ కాలం ఉంటుందని, ఆర్టిఫీషియల్‌ ప్రోటీన్స్‌ ద్వారా ఫిట్‌నెస్ వచ్చిన అది ఎక్కువ కాలం మెయిన్‌టైన్ చేయలేమన్నారు.

తాను ఇప్పటికీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయ పద్దతులనే నమ్ముతానని, అందుకే ఈ వయసులోనూ ఇంత ఫిట్‌ గా కనిపిస్తున్నానని తన ఫిట్‌ సీక్రెట్‌ను రివీల్ చేశాడు ఈ బాలీవుడ్ సీనియర్ హీరో.

loader