మహేష్, పవన్ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు

First Published 21, Mar 2020, 3:23 PM IST

సూపర్ స్టార్ పవర్ స్టార్ సినిమా అంటే ఇక ఎవరు ఊహించని విధంగా ఉంటుందేమో.. మహేష్, పవన్ కళ్యాణ్ ఆఫ్ స్క్రీన్ లో మంచి మిత్రులని అందరికి తెలిసిన విషయమే.  అయితే వారిద్దరు కలిసి నటిస్తే బావుంటుంది అని ఎవరైనా సినీ ప్రముఖులు మాట్లాడుకుంటే అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.

ఒక మల్టీస్టారర్ సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో అంచనాల డోస్ ఆకాశం అంచులను తాకేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్ పవర్ స్టార్ సినిమా అంటే ఇక ఎవరు ఊహించని విధంగా ఉంటుందేమో.. మహేష్, పవన్ కళ్యాణ్ ఆఫ్ స్క్రీన్ లో మంచి మిత్రులని అందరికి తెలిసిన విషయమే.

అయితే వారిద్దరు కలిసి నటిస్తే బావుంటుంది అని ఎవరైనా సినీ ప్రముఖులు మాట్లాడుకుంటే అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.ఇక రీసెంట్ గా సుధీర్ బాబు ఆ బిగ్ స్టార్స్ మల్టీస్టారర్ కాన్సెప్ట్ పై ఒక వివరణ ఇచ్చాడు.

అలీతో సరదాగా షోలో పాల్గొన్న సుధీర్ బాబు మొదట దర్శకుడు 'V' సినిమా కథను ఎవరిని ఊహించుకొని రాశాడు అన్న దానిపై వివరణ ఇచ్చారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మొదట ఈ సినిమాకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అయితే కరెక్ట్ గా న్యాయం చేయగలరని చెప్పారట.

కానీ అది అనుకున్నంత ఈజీ కాదు కదా.. ఇక తమతోనే డైరెక్టర్ ఈ సినిమాను పూర్తి చేసినట్లు వివరణ ఇచ్చాడు. సుధీర్ ఇంకా ఆ విషయంపై ఏం మాట్లాడారో తెలియాలంటే ఆ షో ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

నిజానికి సుధీర్ చేసిన ఆ ఒక్క కామెంట్ కి అభిమానులు జస్ట్ మిస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయినా ఆ స్టార్ హీరోలిద్దరు ఒకే తెరపై కనిపించాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. బహుశా అభిమానులు బలంగా కోరుకుంటే జారగవచ్చేమో భవిష్యత్ లో.. ఏదేమైనా పవర్ స్టార్ , సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో యాక్షన్ మోడ్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరు.

loader