ఈ హిట్టు సినిమాల్లో ఈ హీరోలకు ఏం నచ్చేలేదో?

First Published 18, Dec 2019, 12:27 PM

మన స్టార్ హీరోలు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమో.. లేక కథ మీద నమ్మకం లేకపోవడం వలనో కానీ ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

మన స్టార్ హీరోలు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమో.. లేక కథ మీద నమ్మకం లేకపోవడం వలనో కానీ ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా మన స్టార్లు వదిలేసుకున్న సూపర్ హిట్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

సుమంత్ రిజెక్ట్ చేసిన 'నువ్వేకావాలి' సినిమాను తరుణ్ చేసి హిట్ అందుకున్నాడు.

దర్శకుడు పూరి జగన్నాథ్ 'బిజినెస్ మేన్' సినిమా కోసం ముందుగా సూర్యని అనుకున్నారట. కానీ అప్పటికి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసే ఉద్దేశం లేని సూర్య ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు. తరువాత మహేష్ ఆ సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన 'ఇడియట్' కథను రవితేజ ఓకే చేసి హిట్ అందుకున్నాడు.

విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన '24' కథను ముందుగా మహేష్ బాబుకి నెరేట్ చేశారు. కానీ కాన్సెప్ట్ అంతగా నచ్చక ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్ గా సూర్యతో ఆ సినిమా తీసి హిట్ కొట్టారు.

త్రివిక్రమ్ 'అతడు' కథ పవన్ కోసం రాసుకున్నాడు. కానీ పవన్ ఒప్పుకోకపోవడంతో మహేష్ తో తీసి హిట్ అందుకున్నారు.

వెంకటేష్ హీరోగా క్రిష్ 'కృష్ణంవందే జగద్గురుం' సినిమా తీయాలనుకున్నాడు. కానీ ఆయనకి కుదరకపోవడంతో రానా చేశాడు. అయినప్పటికీ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించారు వెంకీ.

అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమా కథ ముందు ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లింది. కానీ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అతడు అంగీకరించలేదు.

అలీ నటించిన 'యమలీల' కథ మహేష్ కోసం రాసుకున్నారు. ఆయన రిజెక్ట్ చేయడంతో అందులో అలీ నటించారు.

బోయపాటి 'భద్ర' సినిమాను అల్లు అర్జున్ తో తీయాలనుకున్నాడు. కానీ బన్నీ ఒప్పుకోకపోవడంతో రవితేజతో తీసి సక్సెస్ అందుకున్నాడు.

పవన్ కెరీర్ ని మలుపుతిప్పిన ప్రేమకావ్యం 'తొలిప్రేమ'. ఈ సినిమా కథ ముందుగా సుమంత్ దగ్గరకి వెళ్లింది. కానీ అతడు చేయకపోవడంతో పవన్ చేసి హిట్ అందుకున్నాడు.

చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన 'ఖైదీ' సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సింది. కానీ యాన రిజెక్ట్ చేయడంతో ఛాన్స్ చిరుకి వచ్చింది.

పూరి జగన్నాథ్ 'పోకిరి' కథ పవన్, రవితేజ రిజెక్ట్ చేసిన తరువాత మహేష్ దగ్గరకి వెళ్లింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన సంగతే..

'ఏ మాయ చేసావె' సినిమా మహేష్ బాబు చేయాల్సింది కానీ అందులో నాగచైతన్య నటించాడు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలో మహేష్ బాబు పాత్ర పవన్ చేయాల్సింది కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో మహేష్ చేసి సక్సెస్ అందుకున్నాడు.

రాజమౌళి రూపొందించిన 'సింహాద్రి' సినిమాలో ప్రభాస్ నటించాల్సింది కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ నటించాడు.

మొదట దర్శకుడు వక్కంతం వంశీ 'నా పేరు సూర్య' కథను ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడు.. చాలా రోజుల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన తరువాత ఎన్టీఆర్ నో చెప్పి తప్పుకోవడంతో సీన్ లోకి అల్లు అర్జున్ వచ్చి చేరాడు.

వరుణ్ తేజ్ నటించిన 'ఫిదా' కథ మహేష్ బాబు కోసం రాసుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో వరుణ్ ని సంప్రదించారు.

loader