బుల్లితెరపై స్టార్ల సందడి... టీవీలకే అతుక్కుపోతున్న ఫ్యాన్స్!

First Published 15, Oct 2019, 12:42 PM

మన తారలు ఓ పక్క వెండితెరపై అలరిస్తూ ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరవుతున్నాయి. 

మన తారలు ఓ పక్క వెండితెరపై అలరిస్తూ ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరవుతున్నాయి. స్టార్ నటులు టీవీ షోలను హోస్ట్ చేయడంతో టీఆర్పీ రేటింగ్స్ పెరగడమే కాదు.. నటీనటుల క్రేజ్ కూడా పెరుగుతోంది. అమితాబ్, చిరంజీవి, ఎన్టీఆర్ ఇలా చాలా మంది నటులు టీవీ షోల ద్వారా ఆకట్టుకున్నారు. వారు హోస్ట్ చేసిన కొన్ని షోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

అమితాబ్ బచ్చన్ - హిందీలో 19ఏళ్ల క్రితం మొదలైన 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఈ షోకి మొదటి నుండి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు. మధ్యలో ఆయన ఆరోగ్యం పాడవ్వడంతో కొన్ని రోజులు షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు.

నాగార్జున - 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోనే తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రసారం చేశారు. ఈ షో మొదటి మూడో సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

చిరంజీవి - 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్ కి చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సల్మాన్ ఖాన్ - బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్ బాలీవుడ్ లో 2006లో మొదలైంది. మొదటి సీజన్ కి అర్షద్ వాసీ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. ఆ తరువాత శిల్పాశెట్టి, అమితాబ్, సంజయ్ దత్ లు హోస్ట్ లుగా చేశారు. 2012లో సీజన్ 6 నుండి ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ షో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.

ఎన్టీఆర్ - బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి అదరగొట్టాడు.

నాని - బిగ్ బాస్ తెలుగు సీజన్ 2కి హోస్ట్ గా నాని వ్యవహరించారు. అయితే అతడి కొందరి నుండి వ్యతిరేకత రావడంతో ఇక షోని హోస్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.

నాగార్జున - 'బిగ్ బాస్ 3' తెలుగుకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో నడుస్తోంది.

కమల్ హాసన్ - తమిళ బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా కమల్ వ్యవహరిస్తున్నారు.

సుదీప్ - కన్నడ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా సుదీప్ వ్యవహరిస్తున్నారు.

మోహన్ లాల్ - మలయాళం బిగ్ బాస్ షోకి హోస్ట్ గా మోహన్ లాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఎస్పీబీ - ఎస్పీ బాలసుబ్రమణ్యం 'పాడుతా తీయగా' షోకి చాలా కాలంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 1996లో మొదలైన షో ఇప్పటికీ విజయవంతంగా ప్రసారమవుతోంది.

రానా దగ్గుబాటి - సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితం, వారి గురించి అభిమానులకు తెలియని కొన్ని విషయాలను ఈ షో ద్వారా తెలియజేస్తారు. రానా హోస్ట్ చేస్తోన్న ఈ షో ఇప్పటివరకు రెండు సీజన్లను పూర్తి చేసుకుంది.