MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • రవి వర్మకే అందని అందం.. మన ముద్దుగుమ్మల సొంతం!

రవి వర్మకే అందని అందం.. మన ముద్దుగుమ్మల సొంతం!

ప్రముఖ నటి సుహాసిని అద్వర్యంలో సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌లు ఈ ఫొటో ప్రయోగంలో పాల్గొన్నారు.

2 Min read
Udayavani Dhuli
Published : Feb 04 2020, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
ప్రఖ్యాత పెయింటర్ రాజా రవి వర్మ గీసిన పెయింటింగ్స్ ఎంత పాపులరరో తెలిసిందే. ఆ ఫొటోల్లోని భామ్మల్లా తయారైయారు మన స్టార్స్.. ప్రముఖ నటి సుహాసిని అద్వర్యంలో సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌లు ఈ ఫొటో ప్రయోగంలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు చూసిన వారు..అచ్చం రవి వర్మ కుంచే నుండి జాలువారిన అందాల పెయింటిగ్‌లా భలే మారారే అని మెచ్చుకుంటున్నారు. ఓ కేలండర్ కోసం వీరంతా రవివర్మ గీసిన బొమ్మాల్లా మారి ఫోటోలకు ఫోజులివ్వటం విశేషం. ఈ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్‌గా మారుతున్న ఈ ఫొటోలు మీ కోసం....

211
'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సమంత రవివర్మ గీసిన అందమైన ముద్దుగుమ్మలా చేతిలో ఓ నిమ్మపండుతో ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫిక్‌ను ఫిదా అవుతున్నారు నెటిజన్స్.

311
రవివర్మ నుండి వచ్చిన అందాలను మ్యాచ్ చేసేందుకు చాలా మంది అమ్మాయిలు ప్రయత్నిస్తూ ఉంటారు.సాధారణంగా ఎవరికీ సాధ్యం అయ్యేది కాదు. కానీ ఈ హీరోయిన్స్ ను చూస్తే ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యారనిపిస్తుంది.

411
హీరోయిన్స్ సమంత మరియు శృతిహాసన్ సీనియర్ నటి రమ్యకృష్ణలు రవివర్మ పెయింటింగ్స్ ను తలపించేలా కాస్ట్యూమ్స్ ను ధరించి 2020 క్యాలెండర్ కు ఫోజ్ లు ఇచ్చారు.

511
నామ్ అనే బ్రాండ్ తో రాబోతున్న ఈ క్యాలెండర్ ఫొటో స్టిల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. దాంతో అవన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

611
మొదట ఈ స్టిల్స్ బయటకు రాగానే...అందరూ రమ్యకృష్ణ స్టిల్ ... ఆమె భర్త డైరక్ట్ చేస్తున్న రంగమార్తాండ సినిమాలోని స్టిల్ అనుకున్నారు.

711
కాని అసలు విషయంపై క్యాలెండర్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కేవలం రమ్యకృష్ణ మాత్రమే కాకుండా సమంత మరియు శృతి హాసన్ లు కూడా రవివర్మ పెయింటింగ్ ను అనుసరించి అద్బుతం అనిపించేలా కనిపించారు.

811
ఈ ఫొటోలు చూసిన వారంతా... ఈ ముగ్గురు అందగత్తెలు కూడా కూడా రవివర్మ పెయింటింగ్ ను రీ క్రియేట్ చేసినట్లుగా ఉన్నారని మెచ్చుకుంటన్నారు.

911
అంతేకాదు రవివర్మ గీసిన అలనాటి ఆ పెయింటింగ్స్ కు జీవ కళ వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

1011
ఎవరెన్ని చెప్పినా రవి వర్మ పెయింటింగ్స్ లోని అందాలతో ఏ ఒక్కరు మ్యాచ్ అవ్వరు అని అంటున్నారు. కాని ఈ ఫొటోలను చూస్తుంటే మాత్రం ఆ అభిప్రాయం తప్పని అనటం ఖాయం.

1111
ఏదైమైనా పిక్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో అంటూ వేటూరి రాసిన పాట పాడుకోవడం ఖాయం. సినిమాల్లో నటించడమే కాదు ఇలా వెరైటీ పిక్స్ తో వీళ్లు తన స్పెషాలిటీ ఏంటో చూపిస్తున్నారు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved