నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న హీరోలు (రీసెంట్ మూవీస్)

First Published 26, Nov 2019, 10:38 AM

ఇటీవల కాలంలో హీరోలు నిర్మాతలుగా మారి నచ్చిన కథలను సొంత ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఎవరో ఒకరు మాత్రమే అందులో సక్సెస్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా నష్టాలతో దెబ్బతిన్న స్టార్స్ పై ఒక లుక్కేద్దాం..  

విజయ్ దేవరకొండ - మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. సినిమాకు పెట్టిన బడ్జెట్ ని కూడా వెనక్కి రాకాపోవడంతో విజయ్ దేవరకొండ మొదటి అడుగులోనే దెబ్బతిన్నాడు.

నాని: అ! అనే సినిమానులం నిర్మించిన నాని మంచి ప్రాడక్ట్ నే అందించినప్పటికీ అనుకున్నంతగా లాభాలను అందుకోలేకపోయారు. ఈ సినిమా కొన్ని ఏరియాల్లో దారుణమైన నష్టాలను మిగిల్చింది.

రామ్ చరణ్: మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150సినిమాని నిర్మించి మంచి లాభాలని అందుకున్న రామ్ చరణ్ ఆ తరువాత సైరా సినిమాను 280కోట్లకు పైగా ఖర్చు చేసి భారీగా నిర్మించారు. కానీ సినిమా అనుకున్నంతగా లాభాలని ఇవ్వలేకపోయింది. 30%శాతం వరకు నష్టాలని మిగిల్చినట్లు టాక్.

నాగార్జున: అక్కినేని హీరోలు చాలా వరకు వారికి నచ్చిన సినిమాలను సొంతంగా నిర్మించుకుంటారు. ఇక నాగార్జున ఇటీవల హలో - మన్మథుడు సినిమాలను నిర్మించి నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

బాలకృష్ణ: చాలా కాలం తరువాత బాలకృష్ణ చేసిన పెద్ద ప్రయోగం ఎన్టీఆర్ బయోపిక్. కొంతమంది నిర్మాతలతో కలిసి నిర్మించిన ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.

కిక్ 2: కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా పెట్టిన బడ్జెట్ లో సగానికి పైగా నష్టాలను మిగిల్చింది.

నాగ శౌర్య: ఛలో సినిమాతో సక్సెస్ అందుకున్న నాగ శౌర్య సొంత ప్రొడక్షన్ లోనే మరోసారి నర్తనశాల అనే సినిమా నిర్మించాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

అన్నయ్య ఆర్యన్ రాజేష్ తో కలిసి అల్లరి నరేష్ ఈవివి ప్రొడక్షన్ లో నిర్మించిన సినిమా బందిపోటు. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని పెట్టిన బడ్జెట్ ని ఏ మాత్రం వెనక్కి తీసుకురాలేకపోయింది.

సందీప్ కిషన్: నిను వీడని నీడను నేనే సినిమాను నిర్మించిన సందీప్ పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ అందుకున్నాడు.

విశ్వక్ సేన్: ఫలక్ నుమా దాస్ సినిమాతో హడావుడి చేసిన విశ్వక్ సొంతంగా నిర్మించి తనే డైరెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా ఏ మాత్రం క్లిక్కవ్వలేకపోయింది.

నితిన్: అఖిల్ మొదటి సినిమా బాద్యతలను తీసుకున్న నితిన్ అఖిల్ సినిమా కోసం భారిగా ఖర్చు చేశాడు. కానీ ఆ సినిమా ఎవ్వరికి ఎలాంటి లాభాలని ఇవ్వలేకపోయింది.

loader