కాబోయే భర్తతో త్రిష బ్రేకప్.. ఎంగేజ్మెంట్ లో అంత జరిగిందా.. ఆ హీరోనే కారణమా ?

First Published 16, Apr 2020, 3:06 PM

సౌత్ లో త్రిష తిరుగులేని హీరోయిన్. దాదాపు ఒకటిన్నర దశాబ్దానికిపైగా త్రిష సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్రిష ఇప్పటికి బడా హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
 
సౌత్ లో త్రిష తిరుగులేని హీరోయిన్. దాదాపు ఒకటిన్నర దశాబ్దానికిపైగా త్రిష సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్రిష ఇప్పటికి బడా హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. త్రిష తన కెరీర్ లో చిరంజీవి, రజినీకాంత్, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్  లాంటి స్టార్స్ అందరితో రొమాన్స్ చేసింది. 

కెరీర్ పరంగా అగ్రస్థానానికి చేరుకున్న త్రిష.. వ్యక్తిగతంగా ఎన్నో వివాదాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంది. కెరీర్ లో మంచి అవకాశాలు అందుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా 2015లో వరుణ్ మణియన్ అనే వ్యక్తితో త్రిష నిశ్చితార్థం జరిగింది. వరుణ్ మణియన్ చెన్నైలో ప్రముఖ వ్యాపారవేత్త. అతడి తండ్రి కూడా పేరు మోసిన బిజినెస్ మ్యాన్. 

త్రిషపై అనేక లవ్ ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి. రానా, ప్రభాస్, ధనుష్ లాంటి స్టార్స్ తో త్రిష లవ్ ఎఫైర్ సాగించినట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆమె ఎంగేజ్మెంట్ ఓ బిజినెస్ మ్యాన్ తో జరిగింది. కానీ ఎంగేజ్ మెంట్ తర్వాత త్రిష పెళ్లి పీటలు ఎక్కలేదు. 

ఎంగేజ్ మెంట్ జరిగిన కొన్ని రోజులకే వరుణ్ మణియన్ తో త్రిష బ్రేకప్ జరిగింది. వీరిద్దరూ విడిపోవడానికి చాలా కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎంగజ్మెంట్ లో జరిగిన ఓ సంఘటన అనే ప్రచారం ఉంది. 

వరుణ్ మణియన్ తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదట. త్రిష తన ఇంటికి కోడలుగా రావడానికి ఆయనకు ఇష్టం లేదట. కానీ వరుణ్ త్రిషని ఇష్టపడ్డాడు. ఎంగేజ్మెంట్ కి ముందు ఇకపై సినిమాల్లో నటించకూడదు అని కండిషన్ పెట్టాడట. అప్పుడే త్రిషలో అసంతృప్తి మొదలయింది. వరుణ్ తనపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నాడని అభిప్రాయం త్రిషలో నెలకొంది. 

ఇలా ఉండగానే ఎంగేజ్మెంట్ లో ఊహించని సంఘటన జరిగింది. వరుణ్ మణియన్ కు హీరో ధనుష్ కు అంతకు ముందు నుంచే విభేదాలు ఉన్నాయి. దీనితో ధనుష్ ఎంగేజ్మెంట్ లో కనిపించగానే వరుణ్ ఆగ్రహానికి గురయ్యాడు. అసలు ధనుష్ ని ఇన్వైట్ చేయొద్దని త్రిషకు వరుణ్ చెప్పాడట. 

కానీ ధనుష్ తన కు మంచి ఫ్రెండ్ అని.. అతడు ఎంగేజ్మెంట్ కు హాజరుకావాల్సిందే అని త్రిషే ధనుష్ ని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ త్రిష, వరుణ్ మణియన్ బ్రేకప్ కు కారణం అయినట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp;<br />
&nbsp;

కానీ ధనుష్ తన కు మంచి ఫ్రెండ్ అని.. అతడు ఎంగేజ్మెంట్ కు హాజరుకావాల్సిందే అని త్రిషే ధనుష్ ని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ త్రిష, వరుణ్ మణియన్ బ్రేకప్ కు కారణం అయినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
loader