కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ఈ అమ్మడు ఓ స్టార్ డైరెక్టర్ కూతురు!

First Published 13, Feb 2020, 12:35 PM IST

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం. తనదైన పంథాలో సినిమాలు తీస్తూ భారీ హిట్స్ దక్కించుకున్న స్టామినా ఉన్న దర్శకుడాయన.
 
(Photo Courtesy__Instagram) డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం. తనదైన పంథాలో సినిమాలు తీస్తూ భారీ హిట్స్ దక్కించుకున్న స్టామినా ఉన్న దర్శకుడాయన.

(Photo Courtesy__Instagram) ఇప్పటికే ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు.

(Photo Courtesy__Instagram) ఇప్పుడు ఆయన కూతురు పవిత్రా పూరికి కూడా సినిమా ఫీల్డ్ అంటే ఆసక్తి ఏర్పడింది.

(Photo Courtesy__Instagram) అందుకే తన తండ్రి డైరెక్ట్ చేసిన 'పైసా వసూల్' సినిమాకి సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంది.

(Photo Courtesy__Instagram) ఇండస్ట్రీలో దర్శకురాలిగా  తన సత్తా చాటాలని భావిస్తోంది పవిత్రా.

(Photo Courtesy__Instagram) అంతేకాదు, నిర్మాతగా కూడా మారుతుందనిపిస్తుంది. ఇప్పటికే సినిమా నిర్మాణంలో పూరీకి సహాయకారిగా ఉంటోంది.

(Photo Courtesy__Instagram) పవిత్రా పూరికి నటనపై ఆసక్తి లేనప్పటికీ చిన్నప్పుడు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా పూరి సినిమాల్లోనే కనిపించింది.

(Photo Courtesy__Instagram) 'బుజ్జిగాడు' సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించిన ఈమె ఇప్పుడు బాగా ఎదిగిపోయింది.

(Photo Courtesy__Instagram) తనకు సంబంధించిన ఫొటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉంటోంది.

(Photo Courtesy__Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు మీకోసం..

(Photo Courtesy__Instagram) పవిత్రా పూరి లేటెస్ట్ ఫోటోలు

(Photo Courtesy__Instagram) పవిత్రా పూరి ఫోటోలు

(Photo Courtesy__Instagram) పవిత్రా పూరి ఫోటో గ్యాలరీ

loader