MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ఈ స్టార్ దర్శకులు.. గురువులను మించిన శిష్యులు!

ఈ స్టార్ దర్శకులు.. గురువులను మించిన శిష్యులు!

దర్శకులు ఎవరైనా సరే ఒకప్పుడు ఎదో ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసొచ్చినవారే.. ఇక కొందరు వారి గురువుల కంటే ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకులు ఎవరి దగ్గర సహాయ దర్శకులుగా వర్క్ చేసారో ఒక లుక్కేద్దాం..

2 Min read
prashanth musti
Published : Jan 21 2020, 09:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
సుకుమార్ మొదట వివి.వినాయక్ దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఓ విధంగా సుక్కు సినీ గురువు వినాయక్.

213
F2 సక్సెస్ తో అందరిని ఆకర్షించిన అనిల్ రావిపూడి.. తమ్ముడు డైరెక్టర్ PA.అరుణ్ ప్రసాద్ గారికి దగ్గరి బంధువు. ఆయన వద్ద రెండు సినిమాలకు శిష్యరికం చేసి ఆ తరువాత శౌర్యం సినిమాతో డైలాగ్ రైటర్ గా అనిల్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు.

313
మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి - మొదట ఈశ్వర్ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వంశీ ,మాస్ - వర్షం సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నారు. చివరగా బోయపాటి భద్ర సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వంశీ మున్నా ద్వారా దర్శకుడిగా అవకాశాన్ని అందుకున్నారు.

413
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురువు శేఖర్ కమ్ముల. లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు నాగ్ అశ్విన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు.

513
శ్రీను వైట్ల గురువు ఇవివి.సత్య నారాయణ.. గురు భక్తితో శ్రీను వైట్ల ఇవివి కుమారుడు ఆర్యన్ తో సొంతం అనే సినిమా చేశాడు.

613
పూరి జగన్నాథ్ - శివ సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న పూరి రామ్ గోపాల్ వర్మ దగ్గర ఇప్పటికి ఒక స్టూడెంట్ లనే ఉంటాడు.

713
తేజకు అత్యంత దగ్గరగా ఉండే స్నేహితుడు, గురువు రామ్ గోపాల్ వర్మ. వీరిద్దరి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినప్పటికీ వర్మ మొదట్లో చేసిన సినిమాలకు తేజ అసిస్టెంట్ గా పని చేశాడు.

813
ఎస్ఎస్.రాజమౌళి - మొదట ఎడిటింగ్ వర్క్ నేర్చుకొని ఆ తరువాత కె.రాఘవేంద్ర రావ్ వద్ద పలు సినిమాలకు సహాయ దర్శకులుగా ఉన్నారు.

913
డాన్ శీను - బలుపు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని గురువు శ్రీను వైట్ల. అందరివాడు - వెంకీ - డీ సినిమాలకు పని చేసిన వెంకీ స్టాలిన్ - లక్ష్యం - కంత్రి - బిల్లా సినిమాలకు కూడా సహాయ దర్శకుడిగా పని చేశాడు.

1013
బోయపాటి శ్రీను - పోసాని కృష్ణ మురళి బంధువైన బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేశారు. గోకులంలో సీత - పెళ్లి చేసుకుందాం - పవిత్ర ప్రేమ - అన్నయ్య వంటి సినిమాలకు బోయపాటి సహాయ దర్శకుడిగా పని చేశాడు.

1113
త్రివిక్రమ్ మొదటి గురువు పోసాని కృష్ణ మురళి అయినప్పటికీ కె విజయ భాస్కర్ వద్ద రైటర్ గా ఉంటూనే డైరెక్షన్ మెళకువలు నేర్చుకున్నాడు. స్వయం వరం - నిన్నే ప్రేమిస్తా - నువ్వే కావాలి వంటి సినిమాలకు కూడా మాటల మాంత్రికుడు రచయితగా పని చేస్తూనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సభ్యుడిగా కొనసాగాడు.

1213
పోసాని రాసిన చాలా కథలకు అసిస్టెంట్ గా తన సలహాలు అందించి రచయితగా అనుభవం తెచ్చుకున్నాడు కొరటాల శివ. కొరటాల శివ కూడా పోసానికి దగ్గరి బంధువే.

1313
హరీష్ శంకర్ యండమూరి వీరేంద్ర నాథ్ కి ఏకలవ్య శిష్యుడని చెప్పవచ్చు. కోన వెంకట్ - పూరి జగన్నాథ్ - రామ్ గోపాల్ వర్మ వంటి దిగ్గజాల దగ్గర వర్క్ చేసిన హరీష్ నిన్నే ఇష్టపడ్డాను - వీడే సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved