పవన్‌ కళ్యాణ్‌తో నాకు కుదరదు.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్‌

First Published 20, Apr 2020, 3:46 PM

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్ దర్శకుడు ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు దర్శక ధీరుడు రాజమౌళి. కేవలం తెలుగులోనే కాదు దేశంలోనే ప్రతీ ఒక్క నటుడు ఒక్కసారైనా జక్కన్న సినిమాలో నటించాలని కోరుకుంటాడు. కానీ జక్కన్న మాత్రం తనకు ఓ హీరోతో అస్సలు పడదని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఆ హీరోతో సినిమా చేయనని డైరెక్ట్‌గా చెప్పేశాడు.

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న జక్కన్న ప్రస్తుతం మరోసారి భారీ చిత్రం ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. అయితే కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగిపోయినా నిర్మాణానంతర కార్యక్రమాలు కానిచ్చేస్తున్నాడు రాజమౌళి.

అంతేకాదు అదే సమయంలో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు జక్కన్న, ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు రాజమౌళి.

ఇప్పటికే ఎన్టీఆర్‌ లుక్‌, ప్రభాస్ మాట తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి, తాజాగా మరో బాంబు పేల్చాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

రాజమౌళి గతంలో పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే ప్రయత్నం చేశాడట.. కానీ అది అప్పట్లో వర్క్ అవుట్ కాలేదు.  ఆ తరువాత ఇద్దరు ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీ కావటంతో ఆ సినిమా వాయిదా పడింది.

అయితే భవిష్యత్తులో పవన్‌, రాజమౌళిల కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశమే లేదని ప్రకటించాడు జక్కన్న. పవన్ ఆలోచనా విధానమే వేరని, ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి సినిమాకు ఎక్కువ సమయం కేటాయించలేడు అందుకే పవన్‌కు నాకు కుదరదని చెప్పేశాడు.

అంటే ఇక పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటి రాజమౌళి లాంటి నెంబర్‌ వన్‌ దర్శకుడితో సినిమా చేసే ఛాన్సే లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

loader