సైకో వ్యభిచారి నువ్వా నేనా.. నీ వల్ల పవన్ బలయ్యాడు.. పూనమ్ పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

First Published 5, Jun 2020, 11:13 AM

పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి  అతడిపై అంతు చిక్కని  విమర్శలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ పై సోషల్ మీడియా దాడి మరింతగా పెరిగింది.

పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి  అతడిపై అంతు చిక్కని  విమర్శలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ పై సోషల్ మీడియా దాడి మరింతగా పెరిగింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి పవన్ పై ఏస్థాయిలో విరుచుకుపడిందో అందరికి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పై ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా సాధారణం అయిపోయాయి. ఇదిలా ఉండగా కొంత కాలంగా హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఆమె చేస్తున్న ట్వీట్స్ నర్మగర్భంగా ఉంటున్నాయి.

కానీ పూనమ్ కౌర్ మాత్రం దాగుడు మూతలు కొనసాగిస్తూనే ఉంది. ఆ మధ్యన శ్రీరెడ్డి కూడా పూనమ్ కౌర్ ని సుప్ర్ట్ చేసింది. ఏమైందో ఏమో కానీ తాజాగా తీవ్రమైన పదజాలంతో శ్రీరెడ్డి పూనమ్ కౌర్ పై విరుచుకుపడుతోంది. ఇందులో వింతైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసేలా శ్రీరెడ్డి కామెంట్స్ ఉన్నాయి.

శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ.. ఇది నాకు తెలిసిన ఒక వేశ్య కథ.. పూనమ్ మూడు పెళ్ళిళ్ళైన ఒక వ్యక్తితో గర్భం తెచ్చుకుంది. కోట్ల రూపాయలు అతడి నుంచి భరణంగా పొందింది. లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ టాటూలు వేయించుకుని అతడిపై దొంగ ప్రేమ ఒలకబోసింది. ఎన్నికల్లో వాయిస్ రికార్డ్స్ తో అతడిని ఓడించడానికి ప్రయత్నించావు.. సైకో ప్రాస్టిట్యూట్ నువ్వా నేనా ?

వేరే పార్టీలతో చేతులు కలిపి ఇంకా బ్లాక్ మెయిల్ చేయొచ్చు, అతడిని పెళ్లి చేసుకోవచ్చు అని ఎవరు ప్రయత్నించారే పతివ్రతా.. నీ ఎత్తుగడలు తెలియక పవన్ బలయ్యాడు. పీకే ఫ్యాన్స్ ఇదొక సైకో, విషపురుగు.. ఇది నిజం అంటూ శ్రీరెడ్డి పూనమ్ పై విరుచుకుపడింది.

శ్రీరెడ్డి పూనమ్ పై చేసిన ఆరోపణలు సాధారణమైనవి కావు. సడెన్ గా శ్రీరెడ్డి పూనమ్ ని ఎందుకు టార్గెట్ చేసిందనే చర్చ జరుగుతోంది.

పూనమ్ పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ఇవే..

loader