అమలాపాల్ రెండో పెళ్లిపై శ్రీరెడ్డి కామెంట్స్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

First Published 1, Apr 2020, 7:30 PM

సినీ తారలు, సెలెబ్రిటీలపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ పై పోరాటంతో జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం మితిమీరిన అసభ్య పదజాలం ఉపయోగిస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది. 

ప్రస్తుతం శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా పలువురు సెలెబ్రిటీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీరెడ్డి క్రేజీ హీరోయిన్ అమలాపాల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఆమె రెండో వివాహం గురించి ప్రస్తావించింది.

శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో.. బాధపడకు అమలాపాల్.. నీ పంజాబీ భర్త నిన్ను బాగా చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది అని కామెంట్ పెట్టింది. శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో నెలకొన్న పరిస్థితులు ఏంటి.. శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్ ఏంటి అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి తరుణంలో ఎవరో హీరోయిన్ పెళ్లి గురించి శ్రీరెడ్డికి ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న అమలాపాల్.. 2014లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. మనస్పర్థల కారణంగా ఈ జంట 2017లో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి అమల ఒంటరిగానే ఉంది. దర్శకుడు విజయ్ ఇటీవల ఓ డాక్టర్ ని రెండో వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు.

కొన్ని రోజుల క్రితం అమలాపాల్ కూడా తన ప్రియుడు భవీందర్ సింగ్ ని రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ అమలాపాల్ మాత్రం తన రెండో పెళ్లి విషయాన్ని గోప్యంగానే ఉంచుతోంది. తాను అసలు రెండో పెళ్లే చేసుకోలేదని చెబుతోంది.

loader