నువ్వు ఎన్ని సార్లు పి***వో మర్చిపోయావా.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి

First Published 22, Apr 2020, 2:17 PM

లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎక్కువ మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే మామూలు సమయాల్లోనే సోషల్ మీడియాను ఓ  రేంజ్‌లో యూజ్ చేసే శ్రీరెడ్డి లాంటి వాళ్లు ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారు. చెప్పలేని బూతులతో రచ్చచేస్తున్నారు. తాజాగా నటి మాధవీ లతపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యింది శ్రీరెడ్డి.

తాజాగా శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియా వైరల్‌గా మారింది. వివాదాస్పద నటి మాధవి లత చేసిన కొన్ని పొలిటికల్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసింది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూర్చి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం శ్రీరెడ్డి అలవాటే.

ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాధినేని యామినిపై మాధవి లత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మల్లెపూలు నలిపిందనే పార్టీలోకి తెచ్చుకున్నారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి ఫైర్‌ అయ్యింది.

అయితే మాధవి లత చేసిన కామెంట్స్ పై ఎవరూ స్పందించకపోవటంతో ఇక వివాదం సద్దు మణిగిందనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా శ్రీరెడ్డి సీన్‌ లోకి వచ్చింది. తనకు సంబంధం లేని విషయంలోకి ఎంట్రీ ఇచ్చి రెచ్చిపోయింది.

సాధినేని యామిని ఈ మధ్యే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె పార్టీ మారటంపై మాధవి లత ఫైర్‌ అయ్యింది. మల్లెపూలు నలిపే కథలు చెప్పి పాపులర్‌ అయిన వ్యక్తి పార్టీలో ప్రముఖ స్థానం ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది మాధవి లత.

పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అబద్ధాలు చెప్పే వారికి పార్టీలో గుర్తింపు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మాధవి లత. అయితే ఈ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చింది.

యామిని గురించి మాట్లాడితే చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. 'యామిని సాధినేనికి నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయవలసివస్తుంది' అంటూ రిప్లై ఇచ్చింది.

శ్రీ రెడ్డి మాధవి లత మధ్య వివాదం ఇప్పటిది కాదు. పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి కామెంట్స్ చేసిన సమయంలో మాధవి లత శ్రీరెడ్డికి వార్నింగ్‌లు ఇచ్చింది. ఇప్పుడు తనకు అవకాశం రావటంతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.

నువ్వు వేల సార్లు లక్షల సార్లు మల్లెపూలు పిసికావో మార్చిపోయావా..?అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది. అంతుకాదు ఈ వివాదంలోకి కులం ప్రస్థావన కూడా తీసుకువచ్చింది శ్రీరెడ్డి.

undefined

undefined

loader