లిప్ లాక్ చేయాలని అడిగారు.. 'జులాయి' అప్పుడే నాన్న వార్నింగ్, శ్రీముఖి షాకింగ్ కామెంట్స్

First Published 10, Apr 2020, 9:43 AM

టాలీవుడ్ లో అందాల యాంకర్స్ కు కొదవ లేదు. అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి యాంకర్స్ అంతా తమ చాతుర్యంతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటున్నారు.

టాలీవుడ్ లో అందాల యాంకర్స్ కు కొదవ లేదు. అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి యాంకర్స్ అంతా తమ చాతుర్యంతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటున్నారు. శ్రీముఖి విషయానికి వస్తే క్రమంగా ఆమె క్రేజ్ పెరుగుతోంది. చిలిపితనం, చలాకీతనం కలబోసిన శ్రీముఖికి బుల్లితెరపై అభిమానులు పెరుగుతున్నారు.

గత ఏడాది శ్రీముఖి బిగ్ బాస్ 3 లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బుల్లితెర యాంకర్స్ వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. అనసూయ, రష్మీ లాంటి యాంకర్లు నటులుగా అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. వారికి ఏమాత్రం తీసిపోని శ్రీముఖి మాత్రం వెండితెరపై కనిపించడం లేదు.

దీనికి గల కారణాన్ని శ్రీముఖి గతంలోనే వివరించింది. కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న ఇంటర్వ్యూలో శ్రీముఖి తన కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది.

శ్రీముఖి కేవలం రెండు మూడు సినిమాలకే పరిమితం కావడానికి కారణం ఏంటి అని అలీ ప్రశ్నించాడు. దీనికి శ్రీముఖి బదులిస్తూ.. జులాయి చిత్రంలో తాను అల్లు అర్జున్ చెల్లిగా నటించిన విషయాన్ని పేర్కొంది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నీ ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ.. ఇకపై సినిమాలు చేయవద్దు అని గట్టిగా చెప్పారు.

ఆ తర్వాత హీరోయిన్ గా రెండు సినిమాలు చేసి ఆ తర్వాత మానేశాను. సినిమాలు మానేయడంతో టివి షోలు చేయడం ప్రారంభించా. ఆ సమయంలో త్రివిక్రమ్ గారు ఓ సలహా ఇచ్చారు. నువ్వు టివి షోలు చేస్తే సినిమా ఆఫర్స్ రావని అన్నారు. ఆయన చెప్పినట్లే జరిగింది. టివి షోలు చేయడం ప్రారంభించాక నాకు అంతగా సినిమా ఆఫర్స్ రాలేదు అని శ్రీముఖి తెలిపింది.

కానీ ఓ సందర్భంలో రెండు చిన్న చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేయాలి, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాలి అని చెప్పారు. అలాంటివి మనవల్ల కాదు అని ఆ ఆఫర్స్ వదిలేసినట్లు శ్రీముఖి తెలిపింది.

ఇక యాంకర్ రవితో ఉన్న రిలేషన్ గురించి కూడా శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మేమిద్దరం నెలలో ఎక్కువ రోజులు షూటింగ్స్ లోనే గడుపుతాం.. తనకి కానీ.. నాకు కానీ ఇండస్ట్రీలో అంతగా ఫ్రెండ్స్ లేరు. ఎప్పుడైనా బయట రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళితే.. అదిగో శ్రీముఖి, రవి.. వీరి మధ్య ఏదో ఉంది అని పుకార్లు పుట్టించారు. రెస్టారెంట్ కు కలసి వెళితే తప్పేంటి అని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

loader