గ్లామర్ డోస్ పెంచిన శ్రీ ముఖి (ఫొటోస్)

First Published 10, Jan 2020, 12:09 PM

యాంకర్ అనే పదానికి కొత్త అర్ధాన్ని తెస్తున్న వారిలో శ్రీ ముఖి ఒకరు. సోషల్ మీడియాలో ఆమెకు స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వారిని ఆకట్టుకునేందుకు ఇలా అప్పుడపుడు గ్లామర్ షోతో ఇంటర్నెట్ ని హీటెక్కిస్తోంది. 

శ్రీ ముఖి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటివరకు నటిగా యాంకర్ గా డ్యాన్సర్ గా తన టాలెంట్ ని చూపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్త గ్లామర్ తో దర్శనమిస్తోంది.

నాగార్జున హోస్ట్ గా నిర్వహించిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ లో చురుగ్గా కనిపించి షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా శ్రీ ముఖి చివరికి టైటిల్ గెలుచుకుంటుందని అంతా భావించారు.

కానీ ఊహించని విధంగా అభిమానుల అండతో రాహుల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ దక్కకపోయినా షోలో పాల్గొన్నందుకు శ్రీ ముఖికి మంచి రెమ్యునరేషన్ దక్కినట్లు టాక్ వచ్చింది.

ఇప్పుడు స్టార్ మా 'స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్' అనే గేమ్ షోని బుల్లితెరపైకి తెస్తోంది. శ్రీ ముఖి అందులో యాంకర్ గా కనిపించి మళ్ళీ తన రెగ్యులర్ లైఫ్ తో బిజీ కానుంది.

ప్రస్తుతం శ్రీ ముఖి పలు సినిమాలల్లో కూడా నటిస్తోంది.

గౌతమ్ ఇవిఎస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ లో మెయిన్ లీడ్ లో నటిస్తోంది.

సినిమాను ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్  ఎస్ ఎస్ ఎస్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాక్టైల్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

loader