హిట్టు పడగానే ఆకాశాన్ని తాకుతున్న దర్శకుల ధరలు (రెమ్యునరేషన్)

First Published 13, Feb 2020, 9:38 AM IST

ఒక సినిమా హిట్టయితే హీరోల కంటే దర్శకులకే డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. ప్రస్తుత రోజుల్లో దర్శకులను నమ్ముకుంటే మంచి కలెక్షన్స్ అందుకోవచ్చని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే హిట్టు పడగానే డైరెక్టర్స్ కూడా రెమ్యునరేషన్ పెంచుతున్నారు. 

కమర్షియల్ గా డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేసే రాజమౌళి 35కోట్లకు పైగా జీతం తీసుకుంటారని టాక్. బాహుబలి దెబ్బకు లాభాల్లో షేర్స్ కూడా ఉంటాయని సమాచారం. బిగ్గెస్ట్ హిట్ - బాహుబలి

శివాజీ సినిమా తరువాత ఇండియాలో మొదటిసారి అత్యధిక రెమ్యునరేష్ తీసుకున్న దర్శకుడు శంకర్ ఒక్కరే. ఇప్పుడు ఆయన రేటు 25కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్గెస్ట్ హిట్ రోబో - శివాజీ

ఏఆర్.మురగదాస్: మంచి సినిమాలు తీసే ఈ దర్శకుడు జయాపజయాలతో సంబంధం లేకుండా 20కోట్లకు పైగా తీసుకుంటారట. బిగ్గెస్ట్ హిట్ కత్తి

త్రివిక్రమ్ శ్రీనివాస్: 12 నుంచి 15కోట్లు.. బిగ్గెస్ట్ హిట్ - అత్తారింటికి దారేది - అరవింద సమేత- ఇప్పుడు అల వైకుంఠపురములో హిట్టుతో క్రేజ్ మరీంత పెరిగింది.

కెఎస్.రవికుమార్: ఒకప్పుడు 10కోట్లకు పైగా అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు 4 కోట్లకు వచ్చినట్లు టాక్.

శివ: అజిత్ తో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శివ ప్రస్తుతం 17కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

అట్లీ: విజయ్ తో తేరి - మెర్సల్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యువ దర్శకుడు 20కోట్లవరకు అందుకుంటున్నట్లు టాక్.

రంగస్థలం సినిమాతో సుకుమార్ లక్కు ఒక్కసారిగా పెరిగిపోయింది. దాదాపు 12కోట్లవరకు ఈ దర్శకుడు పారితోషికాన్ని అందుకుంటున్నాడట.

వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దూసుకుపోతున్న కొరటాల శివ 11కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించడంతో ఆ ఇప్పుడు మహేష్ తో చేస్తోన్న సినిమాకు 10కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు కూడా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో మరీంత పెరిగే ఛాన్స్ ఉంది.

పరశురామ్: గీతగోవిందం 60కోట్ల లాభాల్ని అందించడంతో పరశురామ్ కి టాప్ ప్రొడ్యూసర్స్ 7 నుంచి 8కోట్ల ఆఫర్స్ ఇస్తున్నారట.

శేఖర్ కమ్ముల: చిన్న బడ్జెట్ లోనే మంచి సినిమాను తెరకెక్కించే ఈ దర్శకుడు 7కోట్లవరకు అందుకుంటున్నాడు.. బిగ్గెస్ట్ హిట్ ఫిదా

వంశీ పైడిపల్లి: ఊపిరి అనంతరం ఈ డైరెక్టర్ మహర్షి సినిమా చేశాడు. ఆసినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకోవడంతో 10కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

loader