ఓవర్సీస్ లో అత్యధిక రేటుకు అమ్ముడైన మన సౌత్ సినిమాలు
విదేశాల్లో సౌత్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు అలాగే రాబోతున్న మరికొన్ని సినిమాల ఓవర్సీస్ బిజినెస్‌పై ఓ లుక్కేస్తే..
అల వైకుంఠపురములో.. 9కోట్లు
దర్బార్: 35 Cr
సరిలేరు నీకెవ్వరు: 13.5కోట్లు
RRR: 75 Cr
బాహుబలి 2: 70 Cr
సాహో : 42 Cr
పేట: 34.5 Cr
కబాలి: 34 Cr
బిగిల్: 30Cr
మెగాస్టార్ సైరా - 35cr
2.0 సినిమాకు 65కోట్లకు పైగా వరకు అఫర్ వచ్చినప్పటికీ నిర్మాణ సంస్థ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంది.