ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ మొగుళ్ళు.. RRR వచ్చే వరకే!

First Published 14, Mar 2020, 10:02 AM IST

స్టార్ హీరోల సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా తెలియడానికి ఎంతో సమయం పట్టడం లేదు. మొదటి రోజే గ్రాస్ కలెక్షన్స్ తో వారి మార్కెట్ బలాన్ని చూపిస్తున్నారు. ఈ లెక్కలు తారుమారవ్వాలంటే RRR వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకసారి ఫస్ట్ డే టాప్ 20 బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..  

1 బాహుబలి 2 (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 214 Cr Apx

1 బాహుబలి 2 (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 214 Cr Apx

2. సాహో (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 125.7 Cr

2. సాహో (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 125.7 Cr

3. '2.0' (తమిళం, తెలుగు & హిందీ) 93.3 Cr

3. '2.0' (తమిళం, తెలుగు & హిందీ) 93.3 Cr

4. కబాలి 87.5 Cr Apx (తమిళం, తెలుగు & హిందీ)

4. కబాలి 87.5 Cr Apx (తమిళం, తెలుగు & హిందీ)

5.సైరా (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 81.4 Cr

5.సైరా (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 81.4 Cr

6. బాహుబలి - 73 Cr  (తెలుగు, తమిళం, హిందీ & మలయాళంలో 10 తెరలు)

6. బాహుబలి - 73 Cr  (తెలుగు, తమిళం, హిందీ & మలయాళంలో 10 తెరలు)

7. సర్కార్ 66.9 Cr (తమిళం & తెలుగు)

7. సర్కార్ 66.9 Cr (తమిళం & తెలుగు)

8. బిగిల్ - 63.4 Cr (తమిళం & తెలుగు)

8. బిగిల్ - 63.4 Cr (తమిళం & తెలుగు)

9. అజ్ఞాతవాసి - 60.5 Cr

9. అజ్ఞాతవాసి - 60.5 Cr

10. అరవింద సమేత - సుమారు 58 Cr

10. అరవింద సమేత - సుమారు 58 Cr

11. సరిలేరు నీకెవ్వరు - 55కోట్లు

11. సరిలేరు నీకెవ్వరు - 55కోట్లు

12. భరత్ అనే నేను - 53.8

12. భరత్ అనే నేను - 53.8

13. దర్బార్ 51.2 Cr (తమిళం, తెలుగు & హిందీ)

13. దర్బార్ 51.2 Cr (తమిళం, తెలుగు & హిందీ)

14. ఖైదీ నెం .150 - 50.45cr (రీమేక్)

14. ఖైదీ నెం .150 - 50.45cr (రీమేక్)

15. మహర్షి - 48.1 Cr

15. మహర్షి - 48.1 Cr

16 మెర్శల్ - 47.1 Cr (డే 1 న డబ్ విడుదల లేదు)

16 మెర్శల్ - 47.1 Cr (డే 1 న డబ్ విడుదల లేదు)

17. జై లవ కుశ - 46.6 Cr (డబ్ విడుదల లేదు)

17. జై లవ కుశ - 46.6 Cr (డబ్ విడుదల లేదు)

18 అల..వైకుంఠపురములో .. - 45కోట్లు

18 అల..వైకుంఠపురములో .. - 45కోట్లు

19. రంగస్థలం - 43.8 Cr

19. రంగస్థలం - 43.8 Cr

20. వినయ విధేయ రామ - 42 cr

20. వినయ విధేయ రామ - 42 cr

loader