బాబోయ్ వీళ్ల క్రేజ్ చూశారా.. లక్షల్లో ఫాలోవర్స్..!

First Published 4, Oct 2019, 11:19 AM IST

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సినీ తారలకు అభిమానులతో టచ్ లో ఉండడం ఈజీ అయిపోయింది. 

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సినీ తారలకు అభిమానులతో  టచ్ లో ఉండడం ఈజీ అయిపోయింది. తమకు సంబంధించిన అన్ని  విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు అప్డేట్స్  ఇస్తున్నారు. అందుకే మన తారలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఓ  రేంజ్ లో ఉంటుంది. ఈరోజు మన హీరోయిన్లకు సోషల్ మీడియాలో  ఎంతటి ఫాలోయింగ్ ఉందో చూద్దాం!

అనుష్క - ఫేస్ బుక్ (14 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (2.3 మిలియన్)

సమంత - ఫేస్ బుక్ (8.7 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (7.9 మిలియన్), ట్విట్టర్ (7.7 మిలియన్)

కాజల్ అగర్వాల్ - ఫేస్ బుక్ (23 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (12.3 మిలియన్), ట్విట్టర్ (3.1 మిలియన్)

కీర్తి సురేష్ - ఫేస్ బుక్ (5.8 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (3.6 మిలియన్), ట్విట్టర్ (2.5 మిలియన్)

పూజా హెగ్డే - ఫేస్ బుక్ (2.1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (7.2 మిలియన్), ట్విట్టర్ (2 మిలియన్)

పాయల్ రాజ్ పుత్ - ఫేస్ బుక్ (19 లక్షల 70వేలు), ఇన్స్టాగ్రామ్ (1.8 మిలియన్), ట్విట్టర్ (69 లక్షల 70వేలు)

అనుపమ పరమేశ్వరన్ - ఫేస్ బుక్ (2.9 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (5.6 మిలియన్), ట్విట్టర్ (1.9 మిలియన్)

శృతిహాసన్ - ఫేస్ బుక్ (18 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (12.1 మిలియన్), ట్విట్టర్ (7.5 మిలియన్)

సాయి పల్లవి - ఫేస్ బుక్ (1.1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (1.6 మిలియన్), ట్విట్టర్ (1.4 మిలియన్)

నభా నటేష్ - ఫేస్ బుక్ (7 లక్షల 40వేలు), ఇన్స్టాగ్రామ్ (9 లక్షల 42 వేలు), ట్విట్టర్ (9 లక్షల 61 వేలు)

రకుల్ ప్రీత్ సింగ్ - ఫేస్ బుక్ (7.8 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (11.1 మిలియన్), ట్విట్టర్ (3.7 మిలియన్)

తమన్నా - ఇన్స్టాగ్రామ్ (9.1 మిలియన్), ట్విట్టర్ (4.1 మిలియన్)

నివేదా థామస్ - ఫేస్ బుక్ (6 లక్షల 63 వేలు), ఇన్స్టాగ్రామ్ (3.1 మిలియన్), ట్విట్టర్ (1.5 మిలియన్)

నిధి అగర్వాల్ - ఫేస్ బుక్ (4 లక్షల 15 వేలు), ఇన్స్టాగ్రామ్ (4.1 మిలియన్)

అదితిరావు హైదరి - ఫేస్ బుక్ (1.1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (4.4 మిలియన్), ట్విట్టర్ (1 మిలియన్)

రష్మిక - ఫేస్ బుక్ (1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (3 మిలియన్), ట్విట్టర్ (6 లక్షల 35 వేలు)

రెజీనా - ఫేస్ బుక్ (1.5 మిలియన్), ట్విట్టర్ (9 లక్షల 10 వేలు)

రాశిఖన్నా - ఫేస్ బుక్ (1.4 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (3.6 మిలియన్), ట్విట్టర్ (4 లక్షల 73వేలు)

నిత్యామేనన్ - ఫేస్ బుక్ (6 లక్షల 64 వేలు), ఇన్స్టాగ్రామ్ (1.9 మిలియన్), ట్విట్టర్ ( 8 లక్షల 25వేలు)

కైరా అద్వానీ - ఫేస్ బుక్ (7 లక్షల 70వేలు), ఇన్స్టాగ్రామ్ (7.7 మిలియన్), ట్విట్టర్ (7 లక్షల 30 వేలు)

loader