MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Entertainment News
  • నోటి దురద.. అడ్డంగా బుక్కైన స్టార్స్!

నోటి దురద.. అడ్డంగా బుక్కైన స్టార్స్!

ఒక్కోసారి మన సెలబ్రిటీలు తమ అభిప్రాయం చెప్పే క్రమంలో కొన్ని స్టేట్మెంట్ ఇస్తుంటారు.. అవి కాస్త కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. 

3 Min read
Author : Udayavani Dhuli
Published : Oct 26 2019, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
ఒక్కోసారి మన సెలబ్రిటీలు తమ అభిప్రాయం చెప్పే క్రమంలో కొన్ని స్టేట్మెంట్ ఇస్తుంటారు.. అవి కాస్త కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా విషయంలో సమంత చేసి కామెంట్స్ కొందరిని నచ్చలేదు. దీంతో ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇలా కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు తమ ఒపీనియన్ చెప్పబోయి ట్రోలింగ్ కి గురైన సంఘటనలేవో.. ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
త్రిష - పేట(PETA) అంబాసిడర్ గా ఉన్న సమయంలో త్రిష జల్లికట్టు ఇష్యూ మీద స్పందిస్తూ ఆ ఆటను బ్యాన్ చేయాలని చెప్పింది. దీంతో తమిళులు మన సంప్రదాయాన్ని బ్యాన్ చేయమంటావా..? అంటూ ఆమెపై యుద్ధానికి దిగారు.

312
సమంత - ఈ మధ్య సందీప్ రెడ్డి వంగా.. 'ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ లో ఉన్నప్పుడు ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్చ లేకపోతే అక్కడ ప్రేమ ఏం ఉంటుందని' తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను సమంత ఖండించడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు.

412
చిన్మయి - సందీప్ రెడ్డి వివాదంలో సమంతతో పాటు చిన్మయిని కూడా ట్రోల్ చేశారు. అంతేకాదు.. మీటూ వివాదంలో చిన్మయిని టార్గెట్ చేసిన నెటిజన్లు తన భర్తని కూడా మధ్యలోకి లాగి తెగ ట్రోల్ చేశారు.

512
ఖుష్బూ - ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ తన బోల్డ్ స్టేట్మెంట్స్, ఒపీనియన్ లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందుకు సెక్స్ తప్పు కాదంటూ ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

612
అల్లు అర్జున్ - అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో సౌతిండియా, నార్త్ ఇండియా ఏంటి బ్రదర్ ఉన్నది ఒక్కటే ఇండియా అని చెప్పే డైలాగ్ ని సీరియస్ గా తీసుకొని బన్నీ ట్విట్టర్ ప్రొఫైల్ లో ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ అనే దాన్ని లింక్ చేస్తూ ట్రోల్ చేశారు.

712
సమంత - మహేష్ బాబు నటించిన 'నేనొక్కడినే' సినిమా పోస్టర్ మీద రియాక్ట్ అవుతూ సమంత తన అభిప్రాయం చెప్పింది. హీరో కాలి దగ్గర హీరోయిన్ ఉండడాన్ని సమంత తప్పుపట్టింది. ఆ సమయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కి సమంతకి మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం జరిగింది.

812
విజయ్ దేవరకొండ - 'నోటా' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిన తరువాత సినిమా మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి. దీంతో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక పోస్ట్ పెట్టాడు. ''రౌడీని ఎవరూ ఆపలేరు.. ఫ్లాప్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతున్నవారు ఇప్పుడే పండగ చేసుకోండి.. తరువాత మళ్లీ కుదరదు'' అంటూ పెట్టిన పోస్ట్ మీద కూడా నెటిజన్లు చాలా ట్రోల్ చేశారు.

912
రేణుదేశాయ్ - పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు రెండో పెళ్లికి రెడీ అవుతుందని తెలిసి పవన్ ఫ్యాన్స్ ఆమెని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో రేణుకి పవన్ ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతూనే ఉంది.

1012
అనసూయ భరద్వాజ్ - 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ టైంలో రీసెంట్ గా మళ్లీ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై అనసూయ అతడికి వ్యక్తిరేకంగా మాట్లాడడంతో నెటిజన్లు జబర్దస్త్ షోని రిలేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమెపై ఘాటు కామెంట్స్ చేశారు.

1112
పూజా హెగ్డే - రీసెంట్ గా జరిగిన సెమీస్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ ధోనీ బాగా ఆడాడని పూజా తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు. ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయామని.. అలాంటి వ్యక్తిని ప్రశంసిస్తావా..? అంటూ కామెంట్స్ చేశారు.

1212
పాయల్ రాజ్ పుత్ : 'RX100'సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ నటించిన 'జీరో' సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. తనకు విపరీతమైన తలనొప్పి వస్తుందని అది అసలు సినిమాయేనా అన్నట్లు ప్రవర్తించింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఆమెని విపరీతంగా ట్రోల్ చేశారు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved