తెరపై మెరుపులు.. తెర వెనుక రోగాల బాధలు!

First Published 10, Dec 2019, 8:51 AM

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పనిని మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టంగా మారిపోయింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పనిని మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ కూడా వర్కవుట్స్ చేయడం కోసం జిమ్, యోగా వంటివి చేస్తున్నారు. మన సెలబ్రిటీలు ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. హెల్తీగా ఫిట్ గా ఉండడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. తెరపై అందంగా, ఆరోగ్యంగా కనిపించే మన స్టార్లు కొందరు నిజజీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

రజినీకాంత్ - సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి బ్రాంకైటిస్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీనికి కారణంగా దగ్గు, వాంతులతో చాలా ఇబ్బంది పడ్డారు. దీనికోసం సింగపూర్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.

షారుఖ్ ఖాన్ - షూటింగ్ సమయంలో తన కండరాలకు దెబ్బ తగలడంతో చాలా కాలం నొప్పితో బాధపడ్డారు. దీనికి కారణంగా ఒకరకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు షారుఖ్.

అనుష్క శర్మ - బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీకి యాంగ్జైటీ ఎక్కువ. చాలా విషయాలకు ఆందోళన చెందుతూ ఉంటుంది. దీనికి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీలో డిప్రెషన్ తో బాధ పడిన వారు కొందరు ఉన్నారని.. అలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడాలని అంటూ చెప్పింది.

ఇలియానా - ఈ బ్యూటీ బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ తో బాధ పాడేది. ఆందోళన, డిప్రెషన్ లతో ఒక ట్రాన్స్ లో ఉండేది. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో ఆ ఫేజ్ నుండి బయటపడింది.

సోనాలి బింద్రే - హైగ్రేడ్ క్యాన్సర్ ఉందని తెలిసిన వెంటనే సోనాలి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు కోలుకుంది..

ఇర్ఫాన్ ఖాన్ - బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ 'న్యూరో ఎండోక్రైన్' అనే వ్యాధితో బాధ పడుతున్నారు. ఇటీవల ట్రీట్మెంట్ కోసం లండన్ కి వెళ్లాడు.

స్నేహా ఉల్లాల్ - ఈమెకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉందని వైద్యులు గుర్తించారు. రక్తానికి సంబంధించిన వ్యాధి కావడంతో ఈమె చాలానే ఇబ్బంది పడింది. ఆ కారణంగానే ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుంది.

సోనమ్ కపూర్ - టీనేజ్ వయసులోనే ఈమెకు డయాబెటిస్ ఉందని తెలిసింది. అప్పటినుండి తన డైట్ ప్లాన్ తో ఆ డిసీస్ ని కంట్రోల్ లో పెట్టుకుంది.

కమల్ హాసన్ - ఇండియన్ సినిమా చరిత్రలో కమల్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నటుడు టైప్ 1 డయాబెటిస్ తో బాధ పడుతున్నాడు.

నయనతార - మేకప్ కారణంగా నయన్ కి చర్మానికి సంబంధించిన వ్యాధి వచ్చింది. మేకప్ వేసుకుంటే ఒళ్లంతా రాషెస్ వస్తుంటాయి. దీనికి ఆమె ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు కేరళ ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది.

అమితాబ్ బచ్చన్ - ఎన్నో ఏళ్ల క్రితం అమితాబ్ కి మ్యాస్తేనియా గ్రావిస్ ఉందని తెలిసింది. దీనికారణంగా శారీరకంగా, మానసికంగా మనిషి బాగా వీక్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. అలానే ఈయకు టీబీ కూడా ఎటాక్ అయింది.

సమంత అక్కినేని - ఈ బ్యూటీకి పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే జబ్బు ఉంది. దీని ఎఫెక్ట్ ఏంటంటే.. ఎండలో తిరిగితే చర్మం దెబ్బ తింటుంది. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. దీనికి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంది.

దీపిక పదుకోన్ - తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వలన  డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని దీపిక చాలా సార్లు చెప్పింది. దాన్ని అధిగమించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. పదుకోన్ - తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వలన  డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని దీపిక చాలా సార్లు చెప్పింది. దాన్ని అధిగమించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

సల్మాన్ ఖాన్ - బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ కి నరాలకు సంబంధించి ఓ వ్యాధి ఉంది. దీని కారణంగా తన ముఖంలో బుగ్గలు, దవడ వంటి భాగాలు విపరీతంగా నొప్పి వస్తుంటాయి. దీనికి సల్మాన్ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు.

loader