బాలయ్య హీరోయిన్ గ్లామర్ షో.. మెస్మరైజ్ చేసే అందం!

First Published 30, Oct 2019, 9:31 PM

రెయిన్బో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహన్. తన గ్లామర్ లుక్ తో అందరిని ఆకర్షించింది. సరైన హిట్ చిత్రం పడకపోవడంతో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. 

(Courtesy: Instagram)పర్ఫెక్ట్ లుక్ తో యువతని ఆకర్షించే హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ కూడా ఒకరు.

(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ తెలుగులో పరిమిత సంఖ్యలో చిత్రాలు చేసినప్పటికీ తన అందంతో ఆకట్టుకుంది.

(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ తెలుగులో లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్ లాంటి చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram)డిక్టేటర్ తర్వాత సోనాల్ చౌహన్ ప్రస్తుతం బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటిస్తోంది.

(Courtesy: Instagram)హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా అవి వర్కౌట్ కాలేదు.

(Courtesy: Instagram)అవకాశాల కోసం ప్రస్తుతం సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో గ్లామర్ షో మొదలు పెట్టింది.

(Courtesy: Instagram)హాట్ హాట్ గా బికినిలో ఉన్న ఫోటోలని సోనాల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ కేవలం నటిగా మాత్రమే కాదు సింగర్ గా కూడా ఈ భామకు మంచి ప్రతిభ ఉంది.

(Courtesy: Instagram)సోనాల్ చౌహాన్ గ్లామర్ కు తగ్గ సినిమా అవకాశం ఎప్పుడొస్తుందో ఎదురుచూడాలి.

(Courtesy: Instagram) సోనాల్ చౌహన్ ఫోటో గ్యాలరీ