బాలయ్య హీరోయిన్.. 'బికినీ పిక్స్'లో నెంబర్ వన్!

First Published 30, Jan 2020, 1:08 PM IST

బాలీవుడ్‌లో ‘జన్నత్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది సోనాల్‌ చౌహాన్‌ ‘రెయిన్‌ బో’ ‘పండగ చేస్కో’ ‘షేర్‌’ ‘లెజెండ్‌’ ‘డిక్టేటర్‌’ (ఇందు)... వంటి తెలుగు సినిమాల్లోనూ నటించింది.

బాలీవుడ్‌లో ‘జన్నత్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది సోనాల్‌ చౌహాన్‌ ‘రెయిన్‌ బో’ ‘పండగ చేస్కో’ ‘షేర్‌’ ‘లెజెండ్‌’ ‘డిక్టేటర్‌’ (ఇందు)... వంటి తెలుగు సినిమాల్లోనూ నటించింది.  అయినా ఆమెకు రావాల్సినంత పేరు రాలేదు. ఆ సినిమాలు ఏమీ ఆమెకు మరికొన్ని ఆఫర్స్ తెప్పించలేదు. దాంతో మళ్లీ బాలీవుడ్ కు వెళ్లి అక్కడే చిన్న చిన్న హిందీ సినిమాలు చేస్తూ..అడపదడపా ఇదీ నా అందం అంటూ తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు మీ కోసం...

సినిమాల్లోకి రావడానికి ముందు సోనాల్ మోడలింగ్‌ చేసేది. 2005లో ‘మిస్‌ వరల్డ్‌ టూరిజం’ టైటిల్‌ గెలుచుకుంది. మోడలింగ్‌ చేస్తున్న రోజుల్లో ఒకరోజు ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్తే... కునాల్‌ దేశ్‌ముఖ్‌ ఆమెను చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఆ సినిమానే ‘జన్నత్‌’ .  కునాల్‌ దేశ్‌ముఖ్‌ ఆ సినిమా డైరెక్టర్‌. ఆ సినిమాలో నేను చేసిన ‘జోయా మాథుర్‌’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

బాలీవుడ్ మూవీ జన్నత్ తో అందచందాలు ఆరబోసి బి-టౌన్ జనాలను మత్తెక్కించిన బ్యూటీ సోనాల్ చౌహాన్.... తెలుగులో హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ సరసన రెయిన్ బో సినిమాలో తళుక్కుమని మెరిసినా అమ్మడికి అనుకున్న స్దాయిలో బ్రేక్ రాలేదు.... దీంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టి అక్కడ కొన్ని సినిమాలు చేసింది.

ఆ తర్వాత ఈ హాట్ బ్యూటీకి అనుకోకుండా బాలకృష్టతో రొమాన్స్ చేసే బంపర్ ఆఫర్ తగలింది.... లెజెండ్ మూవీలో బికినీ షోతో గ్లామర్ బాంబ్ పేల్చి ఆ తర్వాత తెలుగులో మరో రెండు అవకాశాలు దక్కించుకుంది.

సోనాల్ పాటలు సైతం పాడుతుంది. సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం. పాడుతున్నప్పుడు ఏదో శక్తి కొత్తగా చేరినట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని జయించడానికి సంగీతానికి మించిన ఆయుధం లేదు అని చెప్తుంది.

‘త్రీజీ’ సినిమా సెట్స్‌లో ఏదో డమ్మీ పాట సోనాల్  పాడుతున్నప్పుడు డైరెక్టర్‌ విన్నారు. ఆయన సోనాల్ గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిథున్‌కు చెప్పారు.‘‘నువ్వు ఎలా పాడినా సరే ఒకే’’ అని ఆయన ఆఫర్‌ ఇచ్చారు.అలా ‘త్రీజీ’ సినిమా కోసం ‘కైసే బతాహూ’ పాట పాడింది. అభిమాన గాయకుడు కేకేతో కలిసి పాట పాడడం అదృష్టం అని చెప్తోంది.

కెమెరా ముందు నేను ఏ పాత్ర అయితే పోషిస్తున్నానో అది మాత్రమే... సోనాల్‌ మాత్రం కాదు. పాత్రలో ఎలా పరకాయప్రవేశం చేయాలి అనేదాని గురించి రకరకాలుగా ఆలోచిస్తాను అంటోంది ఆమె.

పాత్ర డిమాండ్‌ మేరకు బికినీ కూడా ధరిస్తాను. ఇంట్లోవారికి అభ్యంతరం లేనంతవరకూ ఎలాంటి దుస్తులు వేసుకోమన్నా వేసుకుంటాను. అలాగే ఇప్పుడు సంగీతాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాను. సంగీతంలో శిక్షణ కూడా తీసుకుంటున్నానంటోంది.

పేరెంట్స్‌ బాధ పడనంత వరకు నేను గాసిప్స్‌ను పెద్దగా పట్టించుకోను. గ్లామర్‌ఫీల్డ్‌లో ఇవి సహజమే! అయితే ఈ ఫీల్డ్‌ గురించి వాళ్లకు అంతగా అవగాహన లేదు కాబట్టి ఫీలయ్యే అవకాశం ఉంది అని చెప్పింది.

నత్తనడకన సినిమాలు చేయడానికి కారణం...వచ్చిన సినిమాలన్నీ చేయకపోవడమే! నేను చేసే సినిమాలు వైవిధ్యంగా ఉండాలని అనుకుంటాను. అందుకే రొటీన్‌ పాత్రలకు అంత త్వరగా ఓకే చెప్పనని తెలిపింది.

నాతో పాటు మా ఇంట్లోవారు కూడా కథ వింటారు. అప్పుడే సినిమాలో నేను వేసుకునే కాస్ట్యూమ్స్‌ గురించి ఓ అవగాహన వస్తుంది. తెర మీద హీరోయిన్‌ ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేయాలో కూడా అర్ధమైపోతుంది. హద్దులు దాటిన ఎక్స్‌పోజింగ్‌ అయితే మా ఫ్యామిలీనే కాదు నేను కూడా ఒప్పుకోనని అంటోంది.

loader