బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన టాలీవుడ్‌ బ్యూటీస్‌ వీళ్లే!

First Published 5, May 2020, 2:56 PM

కమర్షియల్‌ హీరోగా సత్తా చాటడం కష్టం కాకపోయినా, మంచి నటిగా ప్రూవ్ చేసుకోవటం మాత్రం అంత సులువైన విషయం కాదు. అయితే చాలా మంది హీరోయిన్లుగా ప్రూవ్ చేసుకునేందుకు బోల్డ్ క్యారెక్టర్స్‌ నే నమ్ముకుంటున్నారు హీరోయిన్స్‌. ఈ నేపథ్యంలో వెండితెర మీద న్యూడ్‌గా నటించిన అందాల భామలు కూడా ఉన్నారు. అలా వెండితెర మీద అందాలు ఆరబోసిన టాలీవుడ్‌ (బెంగాలీ సినిమా) బ్యూటీస్‌ వీళ్లే.

2013లో రిలీజ్‌ అయిన బెంగాలీ వివాదాస్పద చిత్రం చత్రక్‌. ఈ సినిమాలో న్యూడ్‌గా నటించింది  అందాల భామ పౌలి. అయితే ఆమె నటించిన న్యూడ్ సీన్‌ ఎన్నో వివాదాలకు కారణమైంది. అయితే పౌలి మాత్రం ఈ వివాదాలను పెద్దగా పట్టిచుకోలేదు. ఈ భామ తరువాత హేట్‌ స్టోరి, యారా సిల్లీ సిల్లీ, కాబెలా లాంటి సినిమాల్లోనూ అందాలు ఆరబోసింది.

మరో బెంగాళీ బ్యూటీ రీ సేన్‌ కూడా న్యూడ్‌ సీన్స్‌లో రచ్చ చేసింది. బెంగాళీలో తెరకెక్కిన కాస్మిక్‌ సెక్స్ అనే సినిమాలో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అంతుకాదు ఈ సినిమా ఆన్‌లైన్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

బెంగాళీ సినిమా ఇండస్ట్రీలో రచ్చ చేసిన మరో భామ స్వస్తిక్‌ ముఖర్జీ. టేక్‌ వన్‌ అనే సినిమాలో ఈ భామ చేసిన హాట్ సీన్‌ సినిమా రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో లీక్‌ అయ్యి వైరల్ అయ్యింది.

టాలీవుడ్‌ స్క్రీన్ మీద అందాలు ఆరబోసిన మరో అందాల భామ శ్రీ లేఖ మిత్ర. ఉరో చితి, హలో కలకత్తా, కంటారా లాంటి సినిమాల్లో ఈ భామ చేసి హాట్ షో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న బెంగాలీ భామ రూపా గంగూలి వెండితెర మీద స్పైసీ సీన్స్‌తో ఆకట్టుకుంది. అంత్రా మహల్‌, కలేర్‌ రకల్ లాంటి సినిమాలో ఈ భామ అందాల విందు చేసింది.

రాజకీయాల్లో సత్తా చాటుతున్న మరో బెంగాలీ బ్యూటీ నుష్రత్‌ జహాన్. ఈ అందాల భామ కూడా వెండితెర మీద అందాలు ఆరబోసింది. కోకా 420, జుల్ఫీకర్‌ లాంటి సినిమాల్లో ఆకట్టుకున్న ఈ భామ వరుస హిట్స్‌తో సత్తా  చాటింది.

మరో బెంగాలీ బ్యూటీ మిమీ చక్రవర్తి కూడా అందాలు ఆరబోసింది. స్విమ్‌ సూట్ సీన్స్‌తో పాటు బోల్డ్ సీన్స్‌లోనూ రెచ్చిపోయిన మిమీ హాట్ టాపిక్‌గా మారింది.

వెండితెర మీద అందాల విందు చేసిన మరో బెంగాలీ భామ రీతుపర్ణ సేన్‌ గుప్తా. దాదాపు రెండు దశాబ్దాల పాటు వెండితెర మీద అలరించిన ఈ భా ఎక్కువగా హాట్ సీన్స్‌తోనే పాపులర్ అయ్యింది. తాన్‌, తీన్‌ కన్యా, త్రిష్న లాంటి సినిమాలో హాట్ షో చేసింది ఈ భామ.

loader